• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

Pahal Foods: బిస్కెట్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్‌లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో ఈరోజు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

March 28, 2024 / 11:03 AM IST

Encounter : ఛత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు మావోయిస్టులు హతం

చత్తీస్‌ఘడ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఓ మహిళా మావోయిస్టు సహా ఆరుగురు మావోలు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

March 27, 2024 / 11:42 AM IST

Car accident: అమెరికాలో కారు ప్రమాదం.. భారత సంతతి మహిళ మృతి

అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన కారు ప్రమాదంలో భారత సంతతి మహిళ మృతి చెందింది.

March 24, 2024 / 01:18 PM IST

Moscow: మాస్కోలో భీకర ఉగ్రదాడి… 60 మంది మృతి

మాస్కోలోని ఓ కాన్సర్ట్‌ హాల్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 60 మంది మృతి చెందారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రకటించింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

March 23, 2024 / 10:46 AM IST

DRUGS : బ్రెజిల్‌ నుంచి విశాఖకు కంటైనర్‌లో భారీగా డ్రగ్స్‌.. పట్టివేత

విశాఖపట్నంలో డ్రగ్స్‌ భారీగా పట్టుబడటం కలకలం సృష్టించింది. బ్రెజిల్‌ నుంచి కంటైనర్‌లో విశాఖకు వచ్చిన డ్రగ్స్‌ను సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

March 22, 2024 / 11:47 AM IST

Hyderabad: ప్రేమించిందని కన్న కుమార్తెనే హతమార్చిన తల్లి

కూతురు ఓ యువకుడిని ప్రేమించిందని కన్న కూతుర్నే ఓ తల్లి చంపేసిన ఘటన ఇబ్రహీంపట్నంలో జరిగింది.

March 20, 2024 / 02:02 PM IST

Elvish Yadav Case : బిగ్ బాస్ విన్నర్ కు జీవిత ఖైదు తప్పదా

బిగ్ బాస్ విజేత, ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ప్రస్తుతం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆదివారం నోయిడా పోలీసులు పాము విషం స్మగ్లింగ్ కేసులో ఎల్విష్‌ను అరెస్టు చేశారు.

March 19, 2024 / 04:55 PM IST

Baba Ramdev: బాబా రాందేవ్‌కు సుప్రీంకోర్టు సమన్లు.. ఎందుకంటే?

బాబా రాందేవ్‌కు మంగళవారం సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. అతనితో పాటు మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసు విషయంలో పిటిషన్‌పై సమాధానం ఇవ్వకపోవడంతో ఈ సమన్లు ఇచ్చింది.

March 19, 2024 / 02:11 PM IST

Elon Musk: మానసిక కుంగుబాటు నుంచి బయటపడటానికి డ్రగ్స్ తీసుకున్నాను

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ డ్రగ్స్ వినియోగించినట్లు ఒప్పుకున్నారు. మానసికంగా కుంగుబాటు నుంచి బయటపడేందుకు కెటమిన్ అనే డ్రగ్‌ను వైద్యుడి సూచనలతో తీసుకున్నట్లు మస్క్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

March 19, 2024 / 01:06 PM IST

Arvind Kejriwal: మరో కేసులో.. ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరు!

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ సమన్లను పట్టించుకోలేదు. ఢిల్లీ జల్ బోర్టుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కాలేదు.

March 18, 2024 / 12:52 PM IST

MLC Kavitha: సుప్రీంకోర్టులో కవిత పిటిషన్!

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే తనను అరెస్టు చేశారని, దర్యాప్తు సంస్థ కోర్టుకు ధిక్కరణకు పాల్పడిందని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

March 18, 2024 / 12:19 PM IST

Bhupesh Baghel: బెట్టింగ్ యాప్ కుంభకోణం.. మాజీ సీఎంపై కేసు!

మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌పై రాష్ట్ర ఆర్థికనేరాల విభాగం కేసు నమోదు చేసింది.

March 18, 2024 / 11:13 AM IST

Instagram: యాడ్‌తో రూ.40 లక్షలు నష్టపోయిన వ్యాపారి!

ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన యాడ్‌ను చూసి నమ్మి ఓ వ్యాపారి లక్షల డబ్బు పొగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎస్సై తెలిపారు.

March 18, 2024 / 08:17 AM IST

Elvish Yadav: రేవ్ పార్టీ కేసులో బిగ్ బాస్ విన్నర్ అరెస్టు!

బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ ఎల్విష్ యాదవ్ అరెస్టు అయ్యాడు. గతేడాది నవంబర్‌లో రేవ్ పార్టీలో పాము విషాన్ని వాడినందుకు అతనితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఈక్రమంలో అతనిని అరెస్టు చేశారు.

March 17, 2024 / 05:18 PM IST

Group-1: గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో మొబైల్ చూస్తూ కాపీ!

ఏపీలో ఈరోజు గ్రూప్-1 పరీక్ష జరుగుతోంది. ఈక్రమంలో ఓ వ్యక్తి కాపీయింగ్‌కు పాల్పడ్డాడు. ఒంగోలు క్విస్ ఇంజినీర్ కళాశాల పరీక్ష కేంద్రంలో ఓ అభ్యర్థి పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్‌తో ప్రవేశించారు.

March 17, 2024 / 04:20 PM IST