AP: సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా విజయనగరంలో విశ్రాంత అధ్యాపకురాలి వద్ద నుంచి రూ. 40 లక్షలు కాజేశారు. తన పేరుతో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సుజాతకుమారికి ఫోన్‌కాల్ చేసి ఆమె దగ్గరి నుంచి రూ. 40 లక్షలు కొట్టేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు.. జమ్ముకశ్మీర్, పుణెకు చెందిన ఐదురుగు నిందితులు అరెస్ట్ చేశారు.