ప్రకాశం: పొదిలి మండలం మల్లవరం గ్రామ సమీపంలోని జాతీయ రహదారి వద్ద రోడ్డును దాటుతున్న వృద్ధురాలను కారు సోమవారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో వృద్ధురాలకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే 108 సాయంతో సమీప వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.