KRNL: రాష్ట్ర దివ్యాంగుల సాధికారత ఫోరం ఆవిర్భావ దినోత్సవం ఈనెల 22న కర్నూలులో నిర్వహించనుందని అధ్యక్షులు మల్లేల ఆల్ ఫ్రెడ్ రాజు, రాష్ట్ర అధ్యక్షులు బిసి నాగరాజు తెలిపారు. ఇవాళ కర్నూలులో వారు ముఖ్యఅతిథిగా రావాలని జిల్లా టీడీపీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డిని ఆహ్వానించారు. వికలాంగులకు అండగా ఉన్న ఏకైక పార్టీ టీడీపీ అని తిక్కరెడ్డి అన్నారు.