NDL: సీఎం చంద్రబాబు హంద్రీనీవా ప్రాజెక్టును తానే పూర్తి చేశానని పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్ విమర్శించారు. ఇవాళ నంద్యాలలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. హంద్రీనీవా ప్రాజెక్టు డిజైన్‌ను పూర్తి చేసింది సీఎం ఎన్టీ రామారావు అన్నారు. 2004లో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 90% పూర్తి చేశారు అని తెలిపారు.