KNR: నగరంలో శుక్రవారం వరకు 13,869 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు చేసినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నగరంలో ఏర్పాటు చేసిన 769 సీసీటీవీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘించిన వాహనాలపై చలానాలు విధిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కేసులలో రూ. 1,13,43,400 జరిమానాలు విధించామని తెలిపారు.