ప్రకాశం: వేటపాలెం మండలం పొట్టి సుబ్బయ్యపాలెం వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వేటపాలెంకు చెందిన కళ్యాణ్ రామ్, కంచర్ల వెంకట మనోజ్‌లు బైక్‌పై సముద్రతీరం నుంచి తిరిగి వస్తుండగా రోడ్డుపై ఉన్న సిమెంట్ గ్రావెల్‌ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో కళ్యాణ్ రామ్ అక్కడికక్కడే మృతి చెందగా.. మనోజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.