• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

Assam: క్లాస్‌లోనే టీచర్‌ని కత్తితో పొడిచిన విద్యార్థి

అస్సాంలో దారుణమైన ఘటన జరిగింది. విద్యార్థి టీచర్‌ను దారుణంగా హత్య చేశాడు. ప్రకాశం జిల్లాకు చెందిన రాజేశ్‌బాబు రసాయన శాస్త అధ్యాపకుడిని విద్యార్థి కత్తితో పొడిచాడు.

July 9, 2024 / 08:53 AM IST

Bihar: పిడుగుపాటుతో 12 మంది మృతి!

బిహార్‌లో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలో పిడుగు పాటుకు గడిచిన 24 గంటల్లో 12 మంది మరణించారు.

July 8, 2024 / 02:26 PM IST

Hit and run: శివసేన నేత కుమారుడిపై హిట్ అండ్ రన్ కేసు.. తండ్రి అరెస్ట్

శివసేన నేత కుమారుడు హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. మిహిర్ షా పరారీలో ఉండడంతో ఆయన తండ్రి ఫిండేను పోలీసులు అరెస్ట్ చేశారు.

July 8, 2024 / 12:24 PM IST

SI Sriramulu: అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఎస్సై

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై ఆత్మహత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఎస్సై చికిత్స పొందుతూ చనిపోయారు. అయితే అవమానాలను భరించలేకే ఆత్మహత్య చేసుకున్నానని తెలిపారని అతని భార్య ఫిర్యాదు చేసింది.

July 8, 2024 / 10:26 AM IST

Hathras : పోలీసుల దగ్గర లొంగిపోయిన హథ్రాస్‌ తొక్కిసలాట ప్రధాన నిందితుడు

హథ్రాస్‌ తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న దేవ్‌ ప్రకాష్‌ మధుకర్‌ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.

July 6, 2024 / 11:27 AM IST

Chhattisgarh : బావిలోకి దిగిన వ్యక్తిని కాపాడబోయి మరో నలుగురు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని చంపా జిల్లాలో బావి నుంచి విషవాయువు రావడంతో ఒక్కొక్కరుగా ఐదుగురు చనిపోయారు. గ్రామస్తులు ఒక్కొక్కరుగా బావిలోకి దిగుతుండగా ఎవరూ తిరిగి రాకపోవడంతో గ్రామస్తులు అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు.

July 5, 2024 / 06:24 PM IST

POCSO Case: ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన బాల్య వివాహం.. వరుడిపై పోక్సో కేసు

ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన బాల్య వివాహాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. తెలంగాణలోని మహాబూబ్‌నగర్ జిల్లాలో ఈ సంఘటన బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు వరుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

July 5, 2024 / 01:44 PM IST

Former MLA Sudhakar: బాలికపై అసభ్యప్రవర్తన.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అరెస్ట్‌

మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఇంట్లో పనిచేసే బాలికపై అనుచితంగా ప్రవర్తించిన కేసులో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసలు తెలిపారు. ఆయనపై ఇదివరకే పోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

July 4, 2024 / 03:16 PM IST

Narcotics: గంజాయిపై సమాచారం ఇస్తే రూ. 2 లక్షలు నగదు బహుమతి

రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపడానికి ప్రభుత్వం అన్ని విధాల కసరత్తులు చేస్తుంది. దీనిలో భాగంగా గంజాయిపై సమాచారం ఇచ్చిన వారికి నార్కోటిక్స్ పోలీసుల విభాగం భారీగా నజరాన ప్రకటించింది. డ్రగ్స్‌పై పూర్తిగా దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు.

July 3, 2024 / 04:40 PM IST

Odisha: దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని శిక్ష తగ్గింపు

ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం చేసి దోషిగా తేలిన వ్యక్తికి పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది. మరణశిక్ష విధించిన వ్యక్తి రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని, భగవంతుడి ముందు లొంగిపోయాడని ఒడిస్సా హైకోర్టు విచిత్రమైన తీర్పునిచ్చింది.

July 3, 2024 / 12:54 PM IST

USA: బిలియన్ డాలర్ల స్కామ్‌లో భారతీయులకు జైలు శిక్ష

భారతి సంతతికి చెందిన వ్యాపారవేత్తలు అమెరికాలో బిలియన్ డాలర్ల స్కామ్‌కు పాల్పడ్డారు. దీంతో వాళ్లకు జైలు శిక్ష విధించారు. ఒకప్పుడు చికాగోలో స్టార్టప్ మోసాలకు పాల్పడ్డారని విచారణలో తేలడంతో జైలు శిక్ష విధించారు.

July 2, 2024 / 01:30 PM IST

Bihar: పెళ్లికి నిరాకరించాడని.. బాయ్‌ఫ్రెండ్ పురుషాంగాన్ని కోసేసిన లేడీ డాక్టర్

బీహార్‌లోని ఓ మహిళా డాక్టర్ తన బాయ్‌ఫ్రెండ్ పురుషాంగాన్ని కోసేసింది. గత అయిదేళ్ల నుంచి కౌన్సిలర్‌తో లేడీ డాక్టర్ రిలేషన్‌లో ఉంది. పెళ్లి చేసుకోవడానికి కౌన్సిలర్‌ నిరాకరించగా.. అతని పురుషాంగాన్ని కోసేసింది.

July 2, 2024 / 01:04 PM IST

Salman Khan : సల్మాన్‌ ఖాన్‌ హత్యకు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ భారీ స్కెచ్‌

ఈ మధ్య కాలంలో ముంబయిలోని సల్మాన్‌ ఖాన్‌ ఇంటి దగ్గర కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న పోలీసులకు విస్తుపోయే వివరాలు తెలిశాయి. సల్మాన్‌ ఖాన్‌ని హత్య చేసేందుకు పక్కాగా కుట్ర పన్నిన వైనం తెలిసింది.

July 2, 2024 / 12:14 PM IST

New Criminal Case: కొత్త న్యాయచట్టాలు అమలు.. తొలి ఎఫ్‌ఐఆర్ నమోదు!

దేశవ్యాప్తంగా కొత్త నేర న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలను తీసుకొచ్చారు. ఈ చట్టాల కింద తొలి కేసు నమోదయ్యింది.

July 1, 2024 / 12:15 PM IST

Murder: టీ పెట్టలేదని కోడలిని చంపిన అత్త

అత్తాకోడళ్ల మధ్య చీటికి మాటికి వివాదాలు జరుగుతుంటాయి. ఆ వివాదాలు పెరిగి చివరికి మరణాల వరకు కూడా దారితీస్తాయి. తాజాగా ఓ అత్తకోడళ్ల మధ్య ఛాయ్ వివాదం మరణం వరకు తీసుకెళ్లింది.

June 28, 2024 / 05:23 PM IST