SRCL : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఓ వ్యక్తి గంజాయి అమ్ముతూ పట్టుబడ్డాడు. అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించామని ఎస్సై రమాకాంత్ తెలిపారు. రాచర్ల బొప్పాపూర్ ఎల్లమ్మ ఆలయం వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని తనిఖీ చేయగా 80 గ్రాముల గంజాయి లభించిందన్నారు.