KMR: ట్రాక్టర్లు బీటీ రోడ్ల పైన నడపకూడదని మట్టి రోడ్ల పైన వ్యవసాయ పనులకు ఉపయోగించాలని రవాణా శాఖ అధికారులు సూచించారు. బీటీరోడ్ల పైన నడుపుతే చట్టరీత్యా నేరమని కేసులు నమోదు చేయవలసి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ RDO శాఖ చెక్పోస్ట్ ఇంచార్జ్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కే. శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.