NLR: రూరల్ నియోజకవర్గంలో జులై 22వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. గ్రామాల్లో భూములకు సంబంధించి రెవెన్యూ పరంగా కొన్ని వివాదాలు ఉన్నాయన్నారు. అధికారులందరూ అందుబాటులో ఉంటారని ఈ సదస్సులను గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.