NLR : పట్టణంలోని 13,18 వార్డుల్లో సుపరిపాలన తొలి అడుగు- ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదా అని ఆరా తీశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు చెప్పిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.