పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువతి ప్రేమించిన యువకుడిపై యాసిడ్‌తో దాడి చేసింది. ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కొడుకు మీద ఉన్న కక్షతో తల్లిపై కిరాతకంగా ప్రవర్తించిన దారుణ ఘటన కర్ణాటకలో జరిగింది. కొడుకు ప్రేమించాడని తల్లిని వివస్త్రను చేసి కరెంట్ స్తంభానికి కట్టేసి కొట్టారు.
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో సోమవారం కదులుతున్న కారులో 22 ఏళ్ల ప్రభుత్వ అధికారి కుమార్తెపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో ముగ్గురు నిందితులను 12 గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు.
కొండ చరియలు విరిగి పడటం వల్ల 14 మంది చనిపోయారు. భవనాల శిథిలాల కింద మరికొంత మంది ఉన్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. భీకర వర్షాలకు చాలా ఇండ్లు నేలమట్టమయ్యాయి. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.
వివాహం చేసుకున్న ఓ నవ వధువు, వరుడు తమ ఇంటికి కారులో బయల్దేరారు. ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన వారు కొన్ని గంటల్లోనే ప్రమాదానికి గురై ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదంలో మొత్తం 5 మంది చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
ఘోర ప్రమాదంలో 8 మంది దుర్మరణం చెందారు. చిన్నారితో సహా 8 మంది సజీవదహనం అయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివాహ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ దారుణం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
జైపూర్‌లో గల శ్యామ్నగర్లో ఉన్న రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీని గుర్తు తెలియని వ్యక్తులు పట్టపగలే దారుణ హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు తాజాగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
మారుతున్న పరిస్థితుల కారణంగా రోజురోజుకు మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇచ్చిన మాటలు అనేక మంది నిలబెట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఓ యువతి తన ప్రియుడు పెళ్లి చేసుకుంటానని చెప్పిన మాటలు నమ్మి మోసపోయింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
యూపీలోని హర్దోయ్‌లో ఓ మహిళపై అత్యాచారం ఘటన వెలుగు చూసింది. ఆ సమయంలో మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇంతలో గ్రామానికి చెందిన నలుగురు రౌడీలు ఇంట్లోకి ప్రవేశించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రారంభించారు.
నూరేళ్లు బతకాల్సిన జనం.. ఆవేశంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఉద్యోగం రాలేదని కొందరు, డబ్బులు లేవని మరికొందరు, ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని కొందరు ఇలా తమ జీవితాలను బలి తీసుకుంటున్నారు .
పోలీసు నిర్లక్ష్యం వల్ల ఓ మహిళ ప్రాణపాయ స్థితిలో ఉంది. తూటా శుభ్రం చేస్తుండగా.. పొరపాటున మహిళ తలలోకి బుల్లెట్ దుసుకెళ్లింది. ప్రస్తుతం ఆమె పరిస్థతి విషమంగా ఉంది.
యూనివర్సిటీలో మంటలు చెలరేగడం వల్ల 14 మంది మరణించారు. ఈ అగ్నిప్రమాద ఘటనలో మరో 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో కూడా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.