భూకుంభకోణం కేసుకు సంబంధించి డైరక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మాజీ సీఎం హేమంత సోరెన్‌ను అరెస్ట్ చేస్తే.. తన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ విచారణకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.
తమిళనాడులో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళ తన సొంత భర్తపైనే కోర్టులో కేసు వేసింది. తన భర్త తనతో వీడియో కాల్స్ మాట్లాడుతున్నాడని ఆరోపించింది.
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అయితే తన అరెస్ట్‌ను సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
భారత సంతతికి చెందిన దంపతులకు బ్రిటన్ కోర్టు 33 ఏళ్ల జైలు శిక్ష విధించింది. డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో దోషులుగా తేలడంతో బ్రిటన్ కోర్టు ఈ దంపతులకు 33 ఏళ్లు జైలు శిక్ష విధించింది.
హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు దుర్భషలాడుతూ దాడికి పాల్పడింది. మొదటి ట్రిప్.. తన దగ్గర చిల్లర లేదని కండక్టర్ చెప్పిన గొడవ పడింది.
అధికారిక రహస్యాలను బయటపెట్టిన కేసులో మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు సైఫర్ కేసులో కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.
ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే శివ బాలకృష్ణ కస్టడీకి ఏసీబీ కోర్టు 8 రోజులు అనుమతిచ్చింది.
భద్రతా సిబ్బంది వైఫల్యంతో ఓ వ్యక్తి విమానాశ్రయంలో రన్‌వేపైకి దేసుకొచ్చాడు. దీంతో పైలెట్ కంగారు పడి అధికారులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
దొంగతనం చేసిన మహిళలను షాప్ యజమానితో సహా కొంతమంది వెంబడించారు. వారినుంచి తప్పించుకోవడానికి అర్థనగ్నంగా రోడ్డుపై కూర్చున్నారు. పైగా యజమానులే వారిని అలా అవమానించారని ఆరోపించారు.
మాజీ పీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నేత పి. నర్సారెడ్డి(92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.