Sony new-ear wireless headphone: సోని (Sony) సంస్థ కొత్త ఇయర్ వైర్ లెస్ హెడ్ ఫోన్ ( wireless headphone) WH-CH250ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. హెడ్ ఫోన్ డిజైన్, సౌండ్ సిస్టమ్ చక్కగా ఉంది. హెడ్ ఫోన్ (headphone) రోజు వాడుకునే మాదిరిగా తీర్చిదిద్దారు. అందుకే ప్రీమియం లుక్ ఇవ్వలేదు. కేవలం 147 గ్రాముల బరువు మాత్రమే ఇచ్చారు. పెట్టుకుంటే బాగుందని ఓ యూజర్ తెలిపారు. గంటపాటు పాటలు విన్నచక్కగా ఉందని అంటున్నారు.
హెడ్ ఫోన్ (headphone) ముడుచుకునే వీలు పడదు. హెడ్ ఫోన్ ఛార్జీంగ్ చేయడానికి పవర్ బటన్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ ఇచ్చారు. వీడియో/ ఆడియో ప్లే చేయడానికి, ఆపేందుకు వాల్యూమ్ కంట్రోల్ బటన్ ఉన్నాయి. కుడి ఇయర్ కప్ వద్ద మెక్రో ఫోన్, చిన్న ఎల్ఈడీ కూడా పెట్టారు. సోని హెడ్ ఫోన్ (headphone) యాప్ ఓపెన్ చేసి మ్యూజిక్ మీకు నచ్చినట్టు మార్చుకునే వీలు ఉంటుంది. 360 డిగ్రీల ఆడియో మార్చుకునే అవకాశం ఉంది. సోని హెడ్ ఫోన్‌ను ఒకసారి ఫుల్ చార్జీ చేస్తే 50 గంటలు పనిచేస్తోంది. 3 మినిట్స్ క్విక్ చార్జీ చేస్తే 1.5 గంల మ్యూజిక్ వినొచ్చు. కాల్స్ మాట్లాడటం.. ఇండోర్, ఔట్ డోర్ సమయంలో కూడా చక్కగా పనిచేస్తోంది. గూగుల్ మీట్, టీమ్ కాల్స్‌ను హెడ్ ఫోన్ ద్వారా అటెండ్ చేస్తున్నానని తెిలపారు.
హెడ్ ఫోన్‌కు (headphone) నాయిస్ క్యాన్సలేషన్ లేదు. బస్సు, కారులో వెళ్లేప్పుడు సౌండ్ వస్తోంది. రూ.5990 ధరలో యాంటీ నాయిస్ ఫీచర్లు ఉండబోవని కొందరు అంటున్నారు. యువతను అట్రాక్ట్ చేసేందుకు మోడల్స్ తీసుకొచ్చారు. ఎంట్రీ లెవల్ హెడ్ ఫోన్ చూసేవారికి ఇదీ సూపర్‌గా పనిచేయనుంది. హెడ్ ఫోన్ ధర రూ.5990 కాగా.. బిగ్, వైట్, బ్లాక్, బ్లూ కలర్లో లభిస్తోంది.