• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

Gold rate: 3 వేలకుపైగా తగ్గింది..బంపర్ ఛాన్స్!

మీరు బంగారంపై పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? అయితే ఇదే మంచి సమయం. ఎందుకంటే గత 10 రోజుల్లో పుత్తడి రేటు ఏకంగా 3 రూపాయలకుపైగా తగ్గింది. అయితే ఈరోజు గోల్డ్ రేటు ఎంత ఉంది సహా మరికొన్ని విషయాలను ఇప్పుడు చుద్దాం.

September 29, 2023 / 01:32 PM IST

Asian Paints : ఏషియన్ పెయింట్స్ ఫౌండర్ అశ్విన్ డానీ కన్నుమూత

దేశంలోనే అతిపెద్ద పెయింట్స్ తయారీ సంస్థ ఏషియన్ పెయింట్స్ సహ వ్యవస్థాపకుడు 79 ఏళ్ల అశ్విన్ డానీ కన్నుమూశారు. అతను ఏషియన్ పెయింట్స్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిని నిర్వహించాడు. కంపెనీ బోర్డు సభ్యుడు కూడా. ఏషియన్ పెయింట్స్‌లో అతని ప్రయాణం 1968లో ప్రారంభమైంది.

September 28, 2023 / 06:06 PM IST

Stock Market Closing : కుప్పకూలిన స్టాక్ మార్కెట్ .. సెన్సెక్స్ 600, నిఫ్టీ 200 పాయింట్లు లాస్

వరుసగా మరో రోజు స్టాక్ మార్కెట్ కుప్ప కూలింది. ఎఫ్‌ఎంసిజి, ఐటి, బ్యాంకింగ్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా మార్కెట్ ఫ్లాట్ అయింది. నేటి సెషన్‌లో మిడ్‌క్యాప్ స్టాక్‌లలో కూడా అమ్మకాలు కనిపించాయి.

September 28, 2023 / 04:23 PM IST

Bank Strike: బ్యాంక్ ఉద్యోగుల సమ్మె సైరన్… డిసెంబర్, జనవరి నెలల్లో 13రోజులు బంద్

ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. బ్యాంకుల్లో తగిన సంఖ్యలో ఉద్యోగులను నియమించాలని, రెగ్యులర్‌ ఉద్యోగాలను ఔట్‌సోర్సింగ్‌ చేయడాన్ని నిరసిస్తూ బ్యాంకు యూనియన్లు సమ్మెకు దిగాయి.

September 28, 2023 / 03:22 PM IST

PM Kisan Yojana: రైతులకు కేంద్రం షాక్.. 15వ విడత పీఎం కిసాన్ యోజన డబ్బులు రావు

ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో రైతులకు కేంద్రం డబ్బు అందజేస్తారు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 14 విడతల లబ్ధిదారుల జాబితాను పంపగా ఈ విడత విడుదల కాకముందే వివిధ కారణాలతో చాలా మంది లబ్ధిదారులను పథకం నుంచి తప్పించారు.

September 27, 2023 / 12:53 PM IST

Byjus: ఉద్యోగులకు షాకిచ్చిన బైజూస్ కొత్త సీఈఓ.. 4500 మంది ఉద్యోగులు ఊస్ట్?

వారం రోజుల క్రితమే బైజూస్ ఇండియా వ్యాపారాన్ని టేకోవర్ చేసిన అర్జున్ మోహన్.. కంపెనీ పరిస్థితిని చక్కదిద్దేందుకు పూర్తి ప్రణాళికను సిద్ధం చేశారు. సంస్థ పునర్వ్యవస్థీకరణలో ఉంది.

September 27, 2023 / 11:40 AM IST

Ambani Children Salary: ముఖేష్ అంబానీ పిల్లల జీతం ఎంతో తెలిస్తే అవాక్కవడం గ్యారెంటీ ?

ఆసియాలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ ఎటువంటి జీతం తీసుకోరు. వరుసగా మూడు సంవత్సరాలుగా ఎటువంటి జీతం తీసుకోవడం లేదు. ఇప్పుడు అతని ముగ్గురు పిల్లలు కూడా అదే బాట పట్టారు.

September 27, 2023 / 10:25 AM IST

Share Market Opening: వరుసగా ఏడో రోజు కూడా భారీ పతనం దిశగా స్టాక్ మార్కెట్ ?

గత వారం నుంచి మార్కెట్‌పై ఒత్తిడి కొనసాగుతోంది. ఉదయం 9.20 గంటలకు సెన్సెక్స్ దాదాపు 170 పాయింట్ల నష్టంతో 65,775 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది.

September 27, 2023 / 09:45 AM IST

Sugar Price Hike: అంతర్జాతీయ మార్కెట్‌లో రికార్డు సృష్టించిన చక్కెర ధర

పెరుగుతున్న చక్కెర ధరల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల వంటగది బడ్జెట్ తారుమారైంది. సరఫరా, డిమాండ్ మధ్య భారీ వ్యత్యాసం కారణంగా చక్కెర ధర 12 సంవత్సరాలలో గరిష్ట స్థాయికి చేరుకుంది.

September 27, 2023 / 09:35 AM IST

Dream11: గేమింగ్ యాప్ డ్రీమ్11కు భారీ దెబ్బ!

ప్రముఖ ఆన్ లైన్ బెట్టంగ్ సంస్థ డ్రీమ్11పై పెద్ద ఎత్తున ఫైన్ పడింది. జీఎస్టీ ఎగవేత కేసులో ఏకంగా రూ.40 వేల కోట్ల జరిమానా విధించినట్లు తెలుస్తోంది.

September 26, 2023 / 01:14 PM IST

Small Savings Scheme: 30 లోపు పాన్, ఆధార్ సమర్పించలేదో.. ఇక అంతే సంగతులు

చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో నగదు జమ చేస్తోన్న వారు పాన్, ఆధార్ కార్డు సమర్పించాలి. ఈ నెల 30వ తేదీ లోపు ఇవ్వకుంటే.. ఖాతాలను స్తంభింపజేస్తారు.

September 26, 2023 / 01:06 PM IST

Amazon: 75శాతం డిస్కౌంట్ తో వచ్చేస్తోంది.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌

అమెజాన్‌లోనే కాకుండా ఫ్లిప్‌కార్ట్ కూడా కస్టమర్ల కోసం త్వరలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభించబోతున్నట్లు కొంతకాలం క్రితం ధృవీకరించింది. ఫ్లిప్‌కార్ట్ , అమెజాన్ ప్లాట్‌ఫారమ్‌లలో సేల్ ప్రారంభం అంటే నేరుగా కస్టమర్లు భారీగా పొదుపు చేసుకోవచ్చు.

September 25, 2023 / 07:28 PM IST

Senco Gold: 2నెలల్లో 70శాతం లాభాలు.. ఈ స్టాక్ ముందు బంగారం కూడా దిగదుడుపే

నేటి ట్రేడింగ్‌లో ఇది NSEలో ఒక్కో షేరు ధర రూ. 525 వద్ద ట్రేడవుతోంది. సెంకో గోల్డ్ లిమిటెడ్ షేర్లు పెట్టుబడిదారులను ధనవంతులను చేశాయి. దాని లిస్టింగ్ నుండి ఒక్కో షేరుకు రూ.120 లాభాన్ని ఆర్జిస్తోంది.

September 25, 2023 / 05:42 PM IST

Red Diamond Guava : ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించాలనుకుంటే.. జపనీస్ రెడ్ డైమండ్ జామ పండించండి

భారతదేశంలో జామ కిలో 40 నుండి 60 రూపాయలకు అమ్ముతారు. కానీ జపనీస్ రెడ్ డైమండ్ అనేది జామ జాతి, దీని రేటు చాలా ఎక్కువ. ఇది ప్రత్యేక రుచికి ప్రసిద్ధి చెందింది.

September 25, 2023 / 05:26 PM IST

Sugar Shares: ఇన్వెస్టర్ల పంట పండిస్తున్న షుగర్ కంపెనీల షేర్లు.. చక్కెర రేటు పెరగడమే కారణమా?

పండుగల సీజన్‌లో చక్కెర ధరల్లో పెరుగుదల ఉంది. అందుకే చక్కెర కంపెనీల స్టాక్‌ ధరలు మొదటి ట్రేడింగ్ సెషన్‌లో మరింత పెరిగింది. చైనా కంపెనీల స్టాక్స్ 7 శాతం వృద్ధితో ట్రేడవుతున్నాయి.

September 25, 2023 / 04:45 PM IST