ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ. తని కంపెనీ షేర్లు ఇటీవల రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన 11 కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయి ఉన్నాయి. అతని కంపెనీలన్నీ మంచి పనితీరు కనబరుస్తూ పెట్టుబడిదారులను ధనవంతులను చేస్తున్నాయి.
ఆదాయపు పన్ను శాఖ ఎప్పటికప్పుడు ఆదాయపు పన్ను రీఫండ్ జారీకి సంబంధించిన సమాచారాన్ని ఇస్తూనే ఉంటుంది. ఆదాయపు పన్ను రీఫండ్‌ను ఇంకా అందుకోని పన్ను చెల్లింపుదారులకు ఇటీవల ఐటీ శాఖ సమాచారం అందించింది.
సోలార్ ప్యానెల్ తయారీ కంపెనీ వేరి రెన్యూవబుల్ టెక్నాలజీ షేర్లను దీర్ఘకాలికంగా కొనుగోలు చేయవచ్చు. గత మూడేళ్లలో దీని షేర్లు 7905 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
యూకే ప్రభుత్వం కాలుష్య స్థాయిలను తగ్గించాలని కోరుకుంటోంది. యూకే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ సైట్‌లలో ఒకటైన దాని వెల్ష్ సైట్‌ను డీకార్బోనైజ్ చేయమని టాటా స్టీల్‌ని కోరింది. ఇప్పుడు టాటా స్టీల్, బ్రిటిష్ ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్‌ను తక్కువ కార్బన్ ఎమిషన్ ప్లాంట్‌గా మారుస్తాయి.
ప్రముఖ ఆన్ లైన్ ట్రావెల్ కంపెనీ యాత్రా ఆన్‌లైన్ ఐపీఓ నేటి నుంచి మొదలైంది. తక్కువ ధరల్లో ఒక లాట్ తీసుకునేందుకు కేవలం 14 వేల రూపాయలు చేల్లిస్తే సరిపోతుందని కంపెనీ ప్రకటించింది. అయితే ఇవి తీసుకునేందుకు చివరి తేదీ ఎప్పటివరకు ఉంది? ఎప్పుడు లిస్ట్ అవుతాయనే విషయాలు ఇప్పుడు చుద్దాం.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని త్వరలో వాహనాల్లో 6 ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేయనున్నారనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ విషయంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఓ సంచలన ప్రకటన చేశారు.
జవాన్ సినిమా వారం రోజుల్లోనే ఎన్నో రికార్డులు సృష్టించింది. ఈ సినిమా పాటలు, బాక్సాఫీస్ రికార్డులు తదితరాల గురించి జనాలు చెప్పుకుంటున్నారు. అయితే ఈ సినిమాని ఇంట్లో కూర్చొని ప్రమోట్ చేయడం ద్వారా షారుక్ కేవలం 7 రోజుల్లోనే 360 కోట్ల రూపాయల లాభం ఎలా సంపాదించాడనే దాని వెనుక ఉన్న బిజినెస్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం.
దేశంలోని ధనవంతుల్లో ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో ఉంటారు. రిలయన్స్ అధినేతగా ఆయన తీసుకునే జీతం అధికం. అయితే ఆయనకంటే మరో వ్యక్తి జీతం ఇంకాస్త ఎక్కువగానే ఉంది. ఆయనెవరో తెలియాలంటే ఇది చదివేయండి.
స్టాక్ మార్కెట్‌లో రైల్వే షేర్లలో వేగం మందగించింది. నేడు రైల్వే స్టాక్‌లు వరుసగా రెండవ రోజు పతనమయ్యాయి. ఎందుకంటే వాటిలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం కనిపిస్తుంది.
ఆగస్టు 23న చంద్రయాన్ విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్ కావడంతో మూడు రోజుల ముందే కంపెనీ షేర్లలో బూమ్ వాతావరణం నెలకొంది. ఆగస్టు 18 నుంచి కంపెనీ షేర్లు దాదాపు 12 శాతం మేర పెరిగాయి. కంపెనీ మార్కెట్ క్యాప్‌లో రూ.40 వేల కోట్లకు పైగా పెరుగుదల కనిపించింది.