కోటి మందికి ఉచిత కరెంటు ఇస్తామని ప్రకటించడం చిన్న నిర్ణయం కాదు. కోటి ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడం ద్వారా ఈ పథకం ప్రారంభమవుతుంది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీనిలో ఆమె ప్రభుత్వం సాధించిన అనేక విజయాల గురించి వివరించారు.
ఫిబ్రవరి నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంగా స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి.
ఇటీవల జైపూర్‌లో హీరో వరల్డ్ 2024 ఈవెంట్ జరిగింది. ఇందులో హీరో మోటోకార్ప్ సర్జ్ S32 పేరుతో ఓ వాహనాన్ని ఆవిష్కరించింది. ఇది కార్గో లేదా ప్రయాణికులను రవాణా చేయడానికి 3-వీలర్‌తో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కలిపే మాడ్యులర్ వాహనం.
బడ్జెట్‌కు ముందు ప్రభుత్వం చమురు కంపెనీలకు పెద్ద దెబ్బ వేసింది. దిగ్భ్రాంతికరమైన నిర్ణయాన్ని ప్రకటించిన ప్రభుత్వం, గ్రీన్ ఎనర్జీ వైపు పయనిస్తున్నట్లు, గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ప్రాజెక్టులకు నిరంతరం మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సంప్రదాయం ప్రకారం ఈ బడ్జెట్‌లో పెద్దగా ప్రకటనలు ఉండకపోవచ్చు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నందున ఈసారి బడ్జెట్ పూర్తిస్థాయి బడ్జెట్ కాదు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ సమర్పించనున్నారు. వివిధ రంగాల వారు తమ డిమాండ్లను ఆర్థిక మంత్రికి తెలియజేస్తున్నారు.
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ పై ఆరోగ్య సంరక్షణ రంగం ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంది. మంచి బడ్జెన్‌ను కెటాయించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరికొద్ది రోజుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌లో, ముఖ్యంగా శ్రామిక ప్రజల దృష్టి ప్రధానంగా ఆదాయపు పన్ను రంగంలో ప్రకటనలు , ఉపశమనంపై ఉంది.
భారత స్టాక్ మార్కెట్‌కు మంగళవారం అశుభ దినంగా మారింది. బ్యాంకింగ్, మిడ్‌క్యాప్, ప్రభుత్వ కంపెనీల స్టాక్‌లలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా మార్కెట్ పెద్ద పతనంతో ముగిసింది.
అయోధ్యలో రాములోరి ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థలో రామ మందిర ప్రతిష్ట బలంగా ముడిపడి ఉంది. దేశవ్యాప్తంగా దాని వేగవంతమైన విస్తరణకు గొప్ప అవకాశం ఉంది.
తెలంగాణలో రూ.12400 కోట్ల పెట్టుబడులు పెట్టాలని అదానీ గ్రూప్ నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, అదానీ గ్రూప్ మధ్య నాలుగు అవగాహన ఒప్పందాలు కూడా జరిగాయి.
బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 22, 2024న శ్రీరాముడి చిత్రాలతో కూడిన రూ.500 నోట్ల కొత్త సిరీస్‌ను విడుదల చేయబోతోందా?
టెక్ దిగ్గజం గూగుల్ మరో దశ తొలగింపులను ప్రారంభించింది. తాజా లేఆఫ్‌లలో భాగంగా ఒకేసారి 1,000 మందిని తొలగించినట్లు సెర్చ్ దిగ్గజం తెలిపింది.