అప్పులు తీసుకోవడానికి తరచూ బ్యాంకులను ఆశ్రయిస్తాం. మేము బ్యాంకుల నుండి అనేక రకాల రుణాలను పొందుతాము, పర్సనల్ లోన్ నుండి కార్ లోన్ , హోమ్ లోన్ మొదలైనవి. అయితే ఈ బ్యాంకు రుణం తీసుకునే ముందు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.
వెండి, బంగారం ధరలు ఊరించినట్లే ఊరించి మళ్లీ పెరుగుతున్నాయి. గత వారం కాస్త తగ్గుతూ వచ్చిన వీటి ధరలు ఇప్పుడు మళ్లీ పెరిగాయి. ఇవాల్టి ధరలు ఎలా ఉన్నాయంటే..?
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో కొత్త పల్సర్ బైక్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. పల్సర్ ఎన్‌ఎస్400జెడ్ పేరుతో దీన్ని లాంచ్ చేశారు. మరి దీని ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం.
స్టాక్ మార్కెట్, పెట్టుబడిదారులకు శుక్రవారం చాలా గడ్డు రోజుగా నిలిచింది. సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 732.96 పాయింట్లు పతనమై 73878.15 పాయింట్ల వద్ద ముగిసింది.
కేటుగాళ్లు రోజుకో కొత్తరకం స్కామ్‌తో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఏటీఎం మెషీన్ కార్డు రీడర్‌ను ట్యాంపర్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. జాగ్రత్తగా ఉండాలని కస్టమర్లను అధికారులు సూచిస్తున్నారు.
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ గత కొంత కాలంగా భారీగా లేఆఫ్స్ విధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో 200 మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది. తక్కువ వేతనానికి పనిచేసే వారు ఉండడంతో ఈ కోత తప్పడం లేదని తెలుస్తుంది.
స్తు సేవల పన్ను(జీఎస్‌టీ) రికార్డు సృష్టించింది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత అత్యధిక వసూళ్లు ఏప్రిల్‌లోనే నమోదయ్యాయని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
మంగళవారం మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం ధరలు స్థిరంగా ఉండగా, వెండి ధరలు మాత్రం కాస్త తగ్గుముఖం పట్టాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
ప్రస్తుతం చాలామంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. అయితే ఈ కార్డులతో బిల్లులు చెల్లించే వాళ్లకి ఇకపై అదనపు రుసుములు పడతాయి. అయితే ఇది అన్ని బ్యాంకులు కాదు. కొన్ని బ్యాంకులు మాత్రమే. మరి అవేంటో చూద్దాం.
గత కొన్ని రోజులుగా అప్‌ట్రెండ్లో ఉన్న బంగారం, వెండి ధరలు వారం రోజులుగా కాస్త నిలకడగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. సోమవారం ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది పూర్తిగా చదివేయండి.
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సమ్మర్ బిగ్ సేల్ ప్రారంభం కానుంది. ఏటా గ్రేట్ సమ్మర్ సేల్‌ను నిర్వహిస్తారు. అయితే తాజాగా ఈ తేదీని ప్రకటించింది. మరి ఈ గ్రేట్ సేల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందో తెలుసుకుందాం.