భారత దేశంలో అతి పెద్ద టెలికాం నెట్వర్క్ అయిన రిలయన్స్ జియో గత క్వార్టర్‌కు సంబంధించిన ఫలితాలను వెల్లడించింది. ఐదు వేల కోట్లకు పైగా నికర లాభాన్ని నమోదు చేసినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవల కాలంలో భారీగా పెరుగుతూ వచ్చిన వెండి బంగారం ధరలు సోమ, మంగళవారాల్లో తగ్గుదలను నమోదు చేసుకున్నాయి. నేడు ఏ లోహం ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
పసిడి పరుగుకు బ్రేకులు పడింది. సోమవారం బంగారం ధర ఆరు వందల రూపాలకు పైగా తగ్గుముఖం పట్టింది. పసిడి, వెండి ధరలు ఎంతెంత ఉన్నాయనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ 23 ఏళ్ల చరిత్రలో ఉద్యోగుల సంఖ్య తగ్గడం ఇదే తొలిసారి. ఇన్ఫోసిస్ మాత్రమే కాదు, దేశంలోని ఇతర పెద్ద ఐటి కంపెనీలు టిసిఎస్, విప్రోల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
వచ్చే రెండేళ్లలో అంటే 2026 కల్లా భారత్‌లో ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి రానున్నాయి. ఇండిగో మాతృ సంస్థ అయిన ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ ఈ దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి చదివేయండి.
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారిని ఆకట్టుకోవడంపై ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ దృష్టి సారించింది. గ్రామీణ్ మహోత్సవ్ పేరుతో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
శుక్రవారం రూ.76వేలకు పైగా దాటేసిన బంగారం ధర శనివారం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. వెండి స్వల్పంగా పెరిగింది. దేని ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
కొనుగోళ్ల డిమాండ్ ఎక్కువ కావడంతో దేశంలో పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. వెండి ధరలు సైతం పెరుగుతున్నప్పటికీ నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
శిశువుల ఆహారంగా పేరొందిన నెస్లే సెరెలాక్‌లో మోతాదుకు మించి చక్కరలు ఉన్నట్లు ఓ నివేదికలో తేలింది. అయితే భారత్ లో దొరుకుతున్న సెరెలాక్‌తో పోలిస్తే బ్రిటన్, జర్మనీ, స్విట్జర్లాండ్ తదితర దేశాల్లో దొరుకుతున్న దానిలో చక్కెర స్థాయిలు సాధారణంగానే ఉన్నాయిట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బంగారంలో పెట్టుబడి పెట్టడం అనేది మీ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడానికి, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన నష్టాలను తగ్గించడానికి ఒక మంచి వ్యూహం. అయితే.. బంగారంలో పెట్టుబడి పెట్టే ముందు, మీరు విస్తృతమైన పరిశోధనలు చేపట్టాలి, మీ పెట్టుబడి లక్ష్యాలను , రిస్క్ టాలరెన్స్‌ను అంచనా వేయండి. అవసరమైతే ఆర్థిక నిపుణులను సంప్రదించండి.