• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

Delhi Airport : ప్రపంచ అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో దిల్లీ ఎయిర్‌పోర్ట్‌

ప్రపంచ బిజీయెస్ట్‌ ఎయిర్‌ పోర్టులు టాప్‌ టెన్‌లో దిల్లీ ఎయిర్‌ పోర్టు తాజాగా చోటు దక్కించుకుంది. దీనికి సంబంధించిన వివరాలను ఇక్కడ చదివేయండి.

April 16, 2024 / 12:02 PM IST

Gold Rates Today : భారీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు

పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో వెండి, బంగారం ధరలు క్రమంగా భారీ పెరుగుదలను నమోదు చేసుకుంటున్నాయి. ఏ లోహం ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.

April 16, 2024 / 11:48 AM IST

flight tickets : ఆ రూట్లో రూ.349కే విమాన ప్రయాణం

విమాన ప్రయాణానికి టికెట్‌ కొనుక్కోవాలంటే వేలల్లో ఖర్చు చేయాల్సిందే. అయితే మన దేశంలో ఒక రూట్లో మాత్రం రూ.349కే విమాన టికెట్‌ దొరుకుతుందట. ఇంకా కొన్ని రూట్లలో వెయ్యి కంటే తక్కువలోనే టికెట్లు దొరుకుతాయట. ఎక్కడంటే...?

April 16, 2024 / 11:41 AM IST

Gold Rates Today : ఆగని పసిడి, వెండి ధరల పరుగు

అరకొరగా ఒక్కో రోజు తగ్గుతూ ఉన్నా దేశంలో క్రమంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. తాజాగా సోమవారం కూడా పసిడి, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. దేని ధర ఎంతుందంటే..?

April 15, 2024 / 11:54 AM IST

Bournvita: దీనిని హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించాలి

బోర్న్‌విటా హెల్త్ డ్రింక్ ట్యాగ్ కోల్పోయింది. దీన్ని హెల్త్ డ్రింక్ కేటగిరి నుంచి తీసేయాలని కేంద్రం అన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫారంలకు ఆదేశాలు జారీచేసింది. అలాగే ఇతర పానీయాల విషయంలో కూడా ఇదే చర్య తీసుకోవాలని ఈ-కామర్స్‌ని ఆదేశించింది.

April 13, 2024 / 07:23 PM IST

Suzuki Access 125 : యాక్సెస్​ అప్‌డేటెడ్‌ వెర్షన్‌.. విడుదల ఎప్పుడంటే?

సుజుకీ యాక్సస్‌ 125 స్కూటర్‌ మరింత కొత్తగా, అప్‌డేటెడ్‌గా మన ముందుకు రాబోతోంది. ఎప్పుడో, ఆ ఫీచర్లేంటో తెలుసుకుందాం రండి.

April 13, 2024 / 01:14 PM IST

Air passengers : భారత్‌లో పెరుగుతున్న విమాన ప్రయాణికుల సంఖ్య

భారత్‌లో నానాటికీ విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. 2022-2023 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-2024లో ప్రయాణికుల రద్దీ 13 శాతం మేర పెరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇక్కడున్నాయి.

April 13, 2024 / 12:53 PM IST

TCS : అంచనాలకు మించిన లాభాల్లో టీసీఎస్‌

మన దేశంలో అతి పెద్ద ఐటీ సంస్థగా పేరు పొందిన టీసీఎస్‌ మార్చితో ముగిసిన త్రైమాసికంలో మంచి లాభాలను సాధించింది. అంచనాలను మించి మరీ నికర లాభాలను నమోదు చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

April 13, 2024 / 10:52 AM IST

Gold Rates Today : పదిరోజుల్లో పది వేలకు పైగా పెరిగిన బంగారం.. నేడు కొద్దిగా తగ్గుదల

గత పది రోజుల్లో పది వేలకు పైగా పెరిగిన బంగారం ధర శనివారం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. వెండి కూడా పసిడి దారిలోనే పయనించింది. ఏ లోహం ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.

April 13, 2024 / 10:28 AM IST

Instagram: త్వరలో ఇన్‌స్టాలో కొత్త ఫీచర్!

లైంగిక వేధింపుల నుంచి రక్షణ కోసం ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు కొత్త ఫీచర్‌ను ప్రారంభించనున్నది. డైరెక్ట్‌గా వచ్చే మెసేజ్‌ల్లో ఉన్న నగ్న ఇమేజ్‌లు లేదా వీడియోలకు బ్లర్ ఫీచర్‌ను జోడిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది.

April 12, 2024 / 12:53 PM IST

Apple: ఐఫోన్ యూజర్లకు హెచ్చరిక!

ప్రముఖ ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ యూజర్లకు హెచ్చరిక తెలిపింది. కిరాయికి తీసుకున్న స్పైవేర్ ద్వారా లక్షిత సైబర్ దాడులు జరగొచ్చని తాజాగా హెచ్చరించింది. ఐఫోన్‌తో పాటు యాపిల్ ఉత్పత్తుల్లోకి అక్రమంగా చొరబడే అవకాశం ఉందని ఎఫ్‌ఏక్యూలో తెలిపింది.

April 11, 2024 / 01:20 PM IST

Gold Rates Today : రూ.74వేలు దాటిన బంగారం.. రూ.85వేలకు చేరిన వెండి!

బంగారం, వెండి ధరల పరుగు ఆగడం లేదు. ఒక రోజు స్వల్పంగా తగ్గుతున్న బంగారం, మరుచటి రోజు భారీగా పెరుగుతోంది. వెండి కూడా ఇదే బాటలో పయనిస్తోంది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

April 10, 2024 / 12:58 PM IST

Gold Rates Today : ఉగాది వేళ స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

భారీగా పెరుగుతూ ఉన్న వెండి, బంగారం ధరలు ఉగాది రోజు నామ మాత్రంగా తగ్గుముఖం పట్టాయి. ఏది ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.

April 9, 2024 / 01:49 PM IST

RBI : ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులకూ ఓ యాప్

రిటైల్ ఇన్వెస్టర్లు ప్రభుత్వ సెక్యూరిటీల్లో తేలిగ్గా పెట్టుబడులు పెట్టేందుకు రిటైల్ డైరెక్ట్ స్కీం పరిధిలో ఓ యాప్ ని తీసుకువస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

April 6, 2024 / 01:24 PM IST

Gold Rates Today : జీవిత కాల గరిష్ఠానికి బంగారం ధర

పసిడి, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఎప్పుడో ఒక రోజు స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నా... పెరుగుదలే అధికంగా ఉంటోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ లోహాల ధరలు ఏది ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.

April 6, 2024 / 01:06 PM IST