బంగారం ధర ఈ వారమంతా ఒక రోజు తగ్గడం, ఒక రోజు పెరగడం అన్నట్లుగా ట్రెండ్ కొనసాగుతోంది. శనివారం పసిడి ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధర మాత్రం పెరిగింది. ఏది ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
దేశంలో రోజురోజుకు ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీంతో సామాన్యుడు ఇబ్బందులు పడుతున్నాడు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ప్రజలకు మరో షాక్ తగలనుంది.
ఈ వారం మొదటి నుంచి బంగారం ధరలు ఒక రోజు తగ్గడం, ఒక రోజు పెరగడం అన్నట్లుగా ట్రెండ్ ఉంది. మరి శుక్రవారం బంగారం, వెండి ధరలు ఎంత ఉన్నాయనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయాల్సిందే.
సార్వత్రిక ఎన్నికలు ముందున్న వేళ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల్ని స్వల్పంగా తగ్గించింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వీటి ధరలు ఎంత ఉన్నాయంటే..
గత వారమంతా అప్‌ట్రెండ్‌లో నడిచిన బంగారం, వెండి ధరలు, ఈ వారంలో కాస్త తగ్గడం, మరుచటి రోజు మళ్లీ కాస్త పెరగడం అన్నట్లుగా ఉన్నాయి. బుధవారం అర వెయ్యికి పైగా తగ్గిన వెండి, బంగారం ధరలు గురువారం మళ్లీ పెరిగాయి. దేని ధర ఎంత తగ్గిందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
గత వారమంతా అప్‌ట్రెండ్‌లో నడిచిన బంగారం, వెండి ధరలు, ఈ వారంలో మాత్రం కాస్త తగ్గుముఖం పట్టినట్లుగా కనిపిస్తున్నాయి. మంగళవారం స్వల్పంగా పెరిగినా బుధవారం మళ్లీ బాగానే తగ్గినట్లుగా కనిపిస్తున్నాయి. దేని ధర ఎంత తగ్గిందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
ప్రస్తుతం మిడ్ రేంజ్ కార్ మార్కెట్‌లో అగ్రగామిగా నిలుస్తున్న హ్యుండాయ్ క్రెటాలో ఇప్పుడు ఎన్ లైన్ మోడళ్లు మార్కెట్‌లోకి విడుదల అయ్యాయి. వీటి ధర ఫీచర్లకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
ప్రముఖ ఎడ్యు టెక్ సంస్థ బైజూస్ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతోంది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న ఆఫీసుల్ని క్రమంగా ఖాళీ చేస్తూ వస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గత వారమంతా అప్‌ట్రెండ్‌లో నడిచిన బంగారం, వెండి ధరలు, ఈ వారం ప్రారంభంలో మాత్రం స్వల్పంగా తగ్గినట్లు కనిపించి ఊరించాయి. మంగళవారం మళ్లీ ధరలు స్వల్పంగా పెరగడం మొదలుకావడంతో పెరుగుదల ఇంకా తగ్గలేదనే అభిప్రాయాలు మార్కెట్ వర్గాల్లో వెల్లడవుతున్నాయి.
ముఖేష్ అంబానీ, నీతా అంబానీ కూతురు ఈషా అంబానీ నెల సంపాదన ఎంతో సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది.
గత వారమంతా అప్‌ట్రెండ్‌లో నడిచిన బంగారం, వెండి ధరలు, ఈ వారం ప్రారంభంలో మాత్రం స్వల్పంగా తగ్గినట్లు కనిపిస్తున్నాయి. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
భారత టెలికాం రంగంలో అతిపెద్ద సంస్థ అయిన జియో ఇప్పుడు UPI చెల్లింపు సేవల్లోకి ప్రవేశించబోతోంది. జియో ప్రవేశంతో Paytm, PhonePe వంటి పెద్ద సంస్థలు గట్టి పోటీని ఎదుర్కోబోతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోలపై సరైన నియంత్రణ లేకపోవడంపై భారత ప్రభుత్వం చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
బంగారం ధరలు స్థిరంగా పెరుగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. అలాగే వారం అంతా పెరుగుతూనే ఉన్న వెండి ధర శనివారం స్వల్పంగా తగ్గింది. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే కస్టమర్లకోసం ఫ్లిప్ కార్డు సరికొత్త సేల్‌ను మీ ముందుకు తీసుకొచ్చింది. సేల్‌లో భాగంగా పలు బ్రాండెడ్ ఫోన్లపై ఆకర్షణీయ డిస్కౌంట్లు ఉన్నాయి.