HYD: నారాయణగూడ BJR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యాసంవత్సరానికి గెస్ట్ లెక్చరర్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కెప్టెన్ డా.విజయ్‌కుమార్ తెలిపారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్స్, బొటని, పబ్లిక్ ఫిజిక్స్ అడ్మినిస్ట్రేషన్‌లో ఖాళీలు ఉన్నాయన్నారు. 55% మార్కులతో PG డిగ్రీ, సంబంధిత సబ్జెక్టులో PHD ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈనెల 24వ తేదీలోపు కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు.