NLR: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇవాళ రాత్రికి నెల్లూరు చేరుకుంటారు. 15వ తేదీ ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు నెల్లూరు నగరంలోని హరినాథపురం, ముత్తుకూరు రోడ్ జంక్షన్ వద్ద నిర్వహించే “అటల్ మోడీ సుపరిపాలన యాత్ర” కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4.00 గంటలకు ఒంగోలుకు వెళ్తారు.