SRCL: చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి గత పంచాయతీ ఎన్నికల్లో చిలుక అంజిబాబు సర్పంచ్‌గా గెలుపొందారు. తాజా ఎన్నికల్లో ఆయన భార్య చిలుక మల్లేశ్వరి సర్పంచ్‌గా జనరల్ స్థానంలో గెలుపొందారు. నాడు భర్త సర్పంచ్‌గా భాధ్యతలు నిర్వహించగా, నేడు భార్య సర్పంచ్‌గా జనరల్ స్థానంలో గెలుపొందడం మండలంలో చర్చనీయాంశమైంది.