TG: గుండెపోటుతో మరణించిన వార్డు సభ్యురాలు పల్లె లతకు అధిక ఓట్లు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మంచర్లగూడెంలో 8వ వార్డు సభ్యురాలిగా పల్లె లత పోటీ చేసింది. ఈనెల 7న ప్రచారం చేస్తూ గుండెపోటుతో మృతి చెందింది. ఈ క్రమంలో ఇవాళ ఎన్నికలు జరగగా ఆమె గెలుపొందినట్లు సమాచారం.