• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

Zomato : మూడు నెలల్లో బంపర్ లాభాలను ఆర్జించిన జొమాటో

ఆన్‌లైన్ ఆర్డర్‌లను తీసుకునే ఫుడ్ డెలివరీ కంపెనీ జోమాటో లిమిటెడ్ ఆర్థిక సంవత్సరం (2023-24) మార్చి త్రైమాసికం (క్యూ4) ఫలితాలను విడుదల చేసింది.

May 13, 2024 / 07:02 PM IST

Gold Rates Today : మళ్లీ రూ.75 వేలు దాటిన బంగారం ధర!

గత కొంత కాలంగా కాస్త తగ్గుతున్నట్లుగా ఉన్న బంగారం ధరలు మళ్లీ అప్‌ ట్రెండ్‌లో నడుస్తున్నాయి. మరి నేటి బంగారం, వెండి ధరలు ఎంతున్నాయో తెలియాలంటే ఇది పూర్తిగా చదివేయండి.

May 11, 2024 / 01:48 PM IST

Apple: ఐఫోన్ ఛార్జింగ్ తొందరగా అయిపోతుందా? అయితే ఇలా చేయండి

ప్రస్తుతం యువత ఎక్కువగా ఐఫోన్ వాడుతున్నారు. వీళ్లంతా ఎక్కువగా మొబైల్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందని అంటుంటారు. నెట్ ఆన్ చేసి వాడితే తొందరగా ఛార్జింగ్ అయిపోతుందని అంటుంటారు. మరి ఛార్జింగ్ తొందరగా అయిపోతుందని అనిపిస్తే.. బ్యాటర లైఫ్‌ను పెంచుకోవడానికి యాపిల్ కంపెనీ కొన్ని సూచనలు చేసింది. అవేంటో మరి తెలుసుకుందాం.

May 11, 2024 / 11:52 AM IST

Gold Rates : అక్షయ తృతీయ రోజు భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు

అక్షయ తృతీయ పండుగ సందర్భంగా శుక్రవారం వెండి, బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.

May 10, 2024 / 10:41 AM IST

Air India : ఎయిర్‌ ఇండియా సిబ్బంది సమ్మె విరమణ.. తీసేసిన ఉద్యోగులూ విధుల్లోకి

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌,  సిబ్బందికి మధ్య తలెత్తిన సమ్మె గొడవ కాస్త సద్దుమణుగుతున్నట్లుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. చదివేయండి.

May 10, 2024 / 10:39 AM IST

Moto Earbuds: మోటో కొత్త ఇయర్‌బడ్స్.. ఫీచర్లు ఇవే!

ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ మోటో కొత్త ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేసింది. మోటో బడ్స్, మోటో బడ్స్+ పేరుతో రెండు మోడల్స్‌ను ఆవిష్కరించింది. మరి దీని ధర, ఫీచర్లు ఏంటో తెలుస్తుంది.

May 9, 2024 / 05:33 PM IST

Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు రూ.7 లక్షల కోట్లు నష్టం

విదేశీ ఇన్వెస్టర్ల భారీ విక్రయాల కారణంగా భారత స్టాక్ మార్కెట్ మళ్లీ భారీ పతనంతో ముగిసింది. బిఎస్‌ఇ సెన్సెక్స్ 73000 దిగువకు జారిపోగా, నిఫ్టీ 22000 దిగువకు పడిపోయింది.

May 9, 2024 / 04:08 PM IST

Air India : 25 మంది ఉద్యోగుల్ని తొలగించిన ఎయిర్‌ ఇండియా

ఉన్నట్లుండి అనారోగ్యంగా ఉందంటూ సెలవులు పెట్టిన 25 మందిని ఎయిర్‌ ఇండియా తొలగించింది. మిగిలిన వారు గురువారం లోగా విధుల్లో చేరాలని అల్టిమేటం జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

May 9, 2024 / 11:00 AM IST

Gold Rates Today : స్వల్పంగా తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు

బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టగా, వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.

May 8, 2024 / 12:25 PM IST

Tesla: టెస్లాలో కొనసాగుతున్న లేఆఫ్ నోటీసులు

ప్రముఖ కంపెనీ టెస్లాలో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. గత నెల నుంచి టెస్లాలో లేఆఫ్స్ ప్రారంభమయ్యాయి. అయితే చాలామంది ఉద్యోగులను టెస్లా తొలగించింది.

May 7, 2024 / 02:24 PM IST

Gold Rates Today : భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు

బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం సైతం వీటి ధరలు భారీ పెరుగుదలను నమోదు చేశాయి. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.

May 7, 2024 / 11:08 AM IST

Loan from the bank: బ్యాంక్ లోన్ కి వెళ్తున్నారా..? ఈ విషయాలు గుర్తుంచుకోండి

అప్పులు తీసుకోవడానికి తరచూ బ్యాంకులను ఆశ్రయిస్తాం. మేము బ్యాంకుల నుండి అనేక రకాల రుణాలను పొందుతాము, పర్సనల్ లోన్ నుండి కార్ లోన్ , హోమ్ లోన్ మొదలైనవి. అయితే ఈ బ్యాంకు రుణం తీసుకునే ముందు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.

May 6, 2024 / 07:09 PM IST

Gold Rates Today : పెరిగిన వెండి, బంగారం ధరలు

వెండి, బంగారం ధరలు ఊరించినట్లే ఊరించి మళ్లీ పెరుగుతున్నాయి. గత వారం కాస్త తగ్గుతూ వచ్చిన వీటి ధరలు ఇప్పుడు మళ్లీ పెరిగాయి. ఇవాల్టి ధరలు ఎలా ఉన్నాయంటే..?

May 6, 2024 / 11:57 AM IST

Bajaj Pulser: బజాజ్ కొత్త పల్సర్ బైక్ ఫీచర్లు ఇవే!

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో కొత్త పల్సర్ బైక్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. పల్సర్ ఎన్‌ఎస్400జెడ్ పేరుతో దీన్ని లాంచ్ చేశారు. మరి దీని ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం.

May 3, 2024 / 06:18 PM IST

Share Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1100 పాయింట్లు లాస్.. కారణం ఇదే

స్టాక్ మార్కెట్, పెట్టుబడిదారులకు శుక్రవారం చాలా గడ్డు రోజుగా నిలిచింది. సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 732.96 పాయింట్లు పతనమై 73878.15 పాయింట్ల వద్ద ముగిసింది.

May 3, 2024 / 03:49 PM IST