వచ్చే వారం కూడా IPOల సందడి కొనసాగనుంది. 11 IPOలు సబ్స్ట్రిప్షన్కు రానుండగా.. రూ.900 కోట్లను సమీకరించనున్నాయి. వాటిల్లో మన్బా ఫైనాన్స్, KRN హీట్ ఎక్స్ఛేంజర్ అండ్ రిఫ్రిజిరేషన్, WOL 3D ఇండియా, రాపిడ్ వాల్వ్స్, టెక్ ఎరా ఇంజినీరింగ్, యునిలెక్స్ కలర్స్ అండ్ కెమికల్స్, థింకింగ్ హ్యాట్స్ ఎంటర్ట్రైన్మెంట్ సొల్యూషన్స్, సాజ్ హోటల్స్ IPOకు రానున్నాయి. మరో 14 కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానున్నాయి.