టెలికాం స్పెక్ట్రమ్‌ని ప్రభుత్వం వేలానికి పెట్టింది. మొత్తం రూ.96,238 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ని వేలానికి పెట్టగా దాదాపుగా రూ.11,340 స్పెక్ట్రమ్ మాత్రమే అమ్ముడుపోయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి చదివేయండి.
నోకియా బ్రాండ్ మూడు కొత్త ఫీచర్ ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 25 ఏళ్ల తర్వాత 3210 మోడల్‌ను మళ్లీ ప్రవేశపెట్టింది. వీటితో పాటు నోకియా 235 4జీ, నోకియా 220 4జీ పేరుతో మరో రెండు ఫోన్లను తీసుకొచ్చింది.
బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత నాలుగు రోజులుగా వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
భారతీయ మార్కెట్లో ద్విచక్ర వాహనాల్లో కొత్త మోడల్స్ వస్తూనే ఉన్నాయి. ఎన్ని మోడల్స్ వచ్చిన ఎవర్ గ్రీన్ బైక్‌గా రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది. ఇప్పుడు దీనికి పోటీగా బ్రీటీష్ కంపెనీ నుంచి కొత్త బైక్ రానుంది.
బంగారం, వెండి ధరలు వరుసగా మూడో రోజూ స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది ఇక్కడ తెలుసుకుందాం రండి.
సాధారణంగా ఒక్కో ఫోన్‌కు ఒక్కో ఛార్జర్ ఉంటుంది. ఒక బ్రాండ్ ఛార్జర్ వేరే దానికి పెట్టడానికి సెట్ కాదు. అయితే మొబైల్ ఛార్జర్ విషయంలో కేంద్రం ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది.
బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజూ తగ్గుముఖం పట్టాయి. అయితే సోమవారం చాలా నామమాత్రంగా మాత్రవే వీటి రేట్లు తగ్గాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇక్కడ చదివేయండి.
సామాజిక మాధ్యమం ఎక్స్ కొత్త కొత్త రూల్స్‌ను తీసుకొస్తుంది. తన ప్రీమియం సబ్స్క్రైబర్లను పెంచుకోవాలని.. ఎక్స్‌లో కేవలం ప్రీమియం సబ్స్క్రైబర్లు మాత్రమే లైవ్ స్ట్రీమ్ చేసే సదుపాయం ఉండనుందని సమాచారం.
గత రెండు, మూడు రోజులుగా వరుసగా పెరుగుతూ వెళ్లిన బంగారం, వెండి ధరలు ఎట్టకేలకు శనివారం కాస్త దిగివచ్చాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజూ వీటి ధరలు పెరిగాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
బంగారం, వెండి ధరలు ఈరోజు కూడా అప్‌ట్రెండ్‌లోనే నడుస్తున్నాయి. పసిడి స్వల్పంగా పెరగ్గా, వెండి మాత్రం భారీగానే పెరిగింది. దేని ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి.
మంగళవారం ట్రేడింగ్ సెషన్ భారత స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు చాలా బాగుంది. సుదీర్ఘ సెలవుల తర్వాత వారంలోని మొదటి ట్రేడింగ్ సెషన్లో, ఇది కొత్త ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకింది.
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్.. త్వరలో భారత్‌లో నెక్సాన్ ఐ సీఎన్జీ మోడల్ని విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పసిడి, వెండిపై పెట్టుబడి పెట్టాలని అనుకునేవారు రోజు వారీ వీటి ధరల్ని చూస్తూ ఉండటం ఆవస్యకం. మరి ఇవాల్టి వెండి, బంగారం ధరల్ని తెలుసుకోవడానికి దీన్ని చదివేయండి.
బంగారం, వెండి ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. గత రోజు ధరల్లోనే కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దేని ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.