పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు అప్లికేషన్లు కోరుతోంది. ఆయా పోస్టులకు డిగ్రీ, ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలి. సెప్టెంబర్ 4న ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు PGIMER.EDU.IN వెబ్ సైట్లో సంప్రదించగలరు.