CTR: పులిచెర్ల మండలంలో మంగళవారం పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటిస్తున్నట్లు మండల వైసీపీ అధ్యక్షుడు నాధమునిరెడ్డి తెలిపారు. పొసంవారిపల్లెలో ఉదయం 8 గంటలకు ఎమ్మెల్యే పర్యటన ప్రారంభమవుతుందన్నారు. తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకు చల్లావారిపల్లెలో ఎమ్మెల్యే పర్యటన ముగుస్తుందన్నారు.