TG: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. వైద్యారోగ్య శాఖలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 5 చివరి తేదీగా ప్రకటించారు. వివరాలకు https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm సంప్రదించాలి.