UN సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ కార్యక్రమంలో గ్లోబల్ AI ఆపర్చునిటీ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ CEO సుందర్‌పిచాయ్ ప్రకటించారు. గూగుల్ తరఫున ఈ ఫండ్‌లో భాగంగా 120 మిలియన్ డాలర్లు (రూ.వెయ్యి కోట్లు) సమకూరుస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ కమ్యూనిటీల్లో AI ఎడ్యుకేషన్, శిక్షణకు ఖర్చు చేస్తామన్నారు. AI ఎడ్యుకేషన్, శిక్షణను స్థానిక భాషల్లో అందిస్తామన్నారు.