TG: రేపు పది ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈసారి విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు గ్రేడులు కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది. రేపు దాదాపు 5 లక్షల మంది భవితవ్వం తేలనుంది. కాగా, మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిపిందే. మీ ఫలితాలను HIT TV యాప్లో అందరికంటే ముందుగా తెలుసుకోండి.