TG: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. అర్హత కలిగిన విద్యార్థులు డిగ్రీ(B.A, B.Com, B.Sc), పీజీ(M.A, M.Com, M.Sc) కోర్సుల్లో అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిన నేపథ్యంలో మళ్లీ పెంచే అవకాశం లేదని వర్సిటీ వర్గాలు తెలిపాయి. వెబ్సైట్: https://braou.ac.in/