AP: కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబు ఆయనను తన నివాసానికి ఆహ్వానించి, అల్పాహార విందు ఇచ్చారు. అనంతరం, వీరిద్దరూ కలిసి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాచ్‌పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Tags :