BDK: సమస్యపై పోరాటానికి సిద్ధంగా ఉంటానని అనిల్ నాయక్ తెలిపారు. నేడు జీవీఎస్ జనరల్ సెక్రటరీగా చాంద్ దావత్ అఖిల్ నాయక్ నియామకం అయ్యారు. నియామక పత్రాన్ని జీవీఎస్ జిల్లా అధ్యక్షులు అనిల్ నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ కుమార్ నాయక్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జీవ్స్, LHPS నాయకులు పాల్గొన్నారు.