»%e0%b0%8e%e0%b0%af%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d %e0%b0%af%e0%b1%82%e0%b0%9c%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b0%95%e0%b1%81 Good News
ఈ మధ్యకాలంలో స్పామ్ కాల్స్, మెసేజ్లు ఎక్కువ అవుతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ స్పామ్ డిటెక్షన్ సదుపాయాన్ని తీసుకురానుంది. ఇందుకోసం AI సాయంతో కొత్త టెక్నాలజీని రూపొందించినట్లు ఎయిర్టెల్ CEO గోపాల్ విత్తల్ తెలిపారు. ఇది స్పామ్ కాల్స్, మెసేజ్ల గురించి యూజర్లను అలెర్ట్ చేస్తుందని పేర్కొన్నారు. రేపటి నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు.