»This Is Our Turmeric Board Flexies Are Shown In Nizamabad
MP Arvind తీసుకొచ్చిన పసుపు బోర్డు ఇదే.. వెలసిన ప్లెక్సీలు
Turmeric board:నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కు రైతుల నుంచి నిరసన తప్పడం లేదు. పసుపుబోర్డుకు సంబంధించి వినూత్న రీతిలో ఆందోళనను తెలిపారు. ప్లెక్సీ ఏర్పాటు చేసి మరీ తమ గోడును వెల్లబోసుకున్నారు.
This is our turmeric board: flexies are shown in nizamabad
Turmeric board:పసుపు బోర్డు (Turmeric board) ఏర్పాటు చేయాలని నిజామాబాద్ (nizamabad) ప్రాంత రైతులు (farmers) కోరుతున్నారు. బోర్డు (board) ఏర్పాటు చేస్తే తమకు మద్దతు ధర ఎక్కువ వస్తోందని.. ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇదే సెంటిమెంట్‌గా పెట్టుకుని బీజేపీ అభ్యర్థి ధర్వపురి అర్వింద్ (arvind) గెలుపొందారు. విజయం సాధించిన 5 రోజుల్లో (5 days) బోర్డు తీసుకొస్తానని అర్వింద్ (arvind) చెప్పడంతో సిట్టింగ్ ఎంపీ కవిత (kavitha) ఓడించారు.
కవితపై (kavitha) ఉన్న వ్యతిరేకత.. పసుపు బోర్డు (turmeric board) కోసం చాలా మంది రైతులు (farmers) నామినేషన్ దాఖలు చేశారు. ఆ ఎన్నిక నిర్వహించడం ఎన్నికల సంఘానికి కత్తి మీద సాముగా మారింది. పసుపుబోర్డు (turmeric board) సెంటిమెంట్ ఆధారంగా అర్వింద్‌ను (arvind) గెలిపించారు. విజయం సాధించిన తర్వాత ఆయన పత్తా లేకుండా పోయారు. పసుపుబోర్డు (turmeric board) అంశాన్నే మరచిపోయారు. దీంతో వెళ్లిన ప్రతీ చోట ఆయనకు నిరసన ఎదురయ్యింది.
ఇదీ మా ఎంపీ (mp) తీసుకొచ్చిన పసుపుబోర్డు (turmeric board) అని పసుపు రంగు ప్లెక్సీలు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వెలిశాయి. నిజామాబాద్ (nizamabad), ఆర్మూర్ (armoor), బోధన్ (bodhan), బాల్గొండ (balconda) మెయిన్ సెంటర్లలో ప్లెక్సీలు (flexi) కనిపించాయి. బోర్డు (board) తీసుకురాకపోవడంతో ఆగ్రహాం వ్యక్తం చేస్తూ.. ప్లెక్సీలు పెట్టారు. ఎవరూ ఏర్పాటు చేశారో తెలియలేదు.
ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్లెక్సీలు (flexi) ఏర్పాటు చేసి.. ఎంపీపై (mp) మరింత ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరీ దీనిపై ఎంపీ అర్వింద్ (arvind) ఏ విధంగా స్పందిస్తారో చూడాలీ.