»Six People Were Killed In One Family Nizamabad Telangana
Six people: ఒక్క ఫ్యామిలీలోనే ఆరుగురు హత్య..అందుకేనా?
ఒకే కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. అయితే వారంతా వారం రోజుల్లోనే మరణించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ హత్యలు ఎవరు చేశారు? ఎందుకు చేశారనే విషయం తెలియాల్సి ఉంది.
Six people were killed in one family nizamabad telangana
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు హత్యకు గురైనట్లు తెలిసింది. అయితే వారంతా వారం రోజుల వ్యవధిలోనే మృత్యువాత చెందినట్లు తెలుస్తోంది. ఆస్తి కోసం ఆరుగురిని ఓ వ్యక్తి హతమార్చాడాని స్థానికులు అంటున్నారు. మొదట ప్రసాద్ అనే వ్యక్తిని చంపిన అతని స్నేహితులుడు ప్రశాంత్ డిచ్ పల్లి పరిధిలోని హైవే పక్కన మృతదేహాన్ని పూడ్చేశాడు. అయితే ఈ హత్యలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.