»Sunny Leone Is Clearly Still Dreaming Of Maldives See Her Holiday Pics
Sunny Leone: బీచ్లో బికినీలో సన్నీ లియోన్ అందాలు
సన్నీ లియోన్(Sunny Leone) పరిచయం అవసరం లేని పేరు. ఆమె తన కెరీర్ ని మొదట పోర్న్ స్టార్ గా మొదలుపెట్టినా, ఆ తర్వాత తనకు నచ్చినట్లుగా మార్చుకుంది. పరిస్థితులు తనను పోర్న్ స్టార్ గా చేస్తే, ఆమె పట్టుదలతో మంచి నటిగా పేరుతెచ్చుకుంది. బాలీవుడ్ లో మంచి నటిగా మారింది. కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు సన్నీ, తెలుగులోనూ నటించింది. కొన్ని స్పెషల్ అప్పీయరెన్స్, స్పెషల్ సాంగ్స్ లో నటించి, ఇక్కడి వారిని ఆనందంలో ముంచెత్తింది. చివరిగా తెలుగులో సన్నీ లియోన్ ‘జిన్నా’ సినిమాలో నటించింది. సెకండ్ హీరోయిన్ గా మంచు విష్ణు సరసన నటించింది. ఈ చిత్రం పెద్ద ఆకట్టుకోకపోయినా.. సన్నీ లియోన్ పెర్ఫామెన్స్ మాత్రం అందరినీ మెప్పించింది. సన్నీ, సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు, తన ఫ్యామిలీ, పిల్లల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా సన్నీ లియోన్ బికినీలో మెరిసింది. మామూలుగానే సన్నీ అందానికి ఎవరైనా ఫిదా అయిపోతూ ఉంటారు. ఇక ఆమె బికినీలో కనపడితే ఎవరైనా తట్టుకోగలరా. ఇప్పుడు ఆమె ఫ్యాన్స్ పరిస్థితి అలానే ఉంది. బికినీలో ఆమె అందానికి ఇప్పుడు అందరూ ఫిదా అయిపోతున్నారు. భర్తతో కలిసి మాల్దీవ్స్ ట్రిప్ కి వెళ్లిన ఆమె అక్కడి ఫోటోలను షేర్ చేసింది. ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ బికినీ, కళ్లకు గ్లాసెస్, ఆమె కూర్చున్న పొజిషన్ అందరినీ ఇట్టే ఆకర్షిస్తున్నాయి.
మత్తెక్కించే హాట్ సిట్టింగ్ పోజులో అదరగొట్టింది. గ్లామర్ షోతో చూపు తిప్పుకోకుండా చేసింది. గుచ్చే చూపులతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలను నెట్టింట వైరల్ గా మారాయి. అంతేకాదు, సన్నీని ఆమె భర్త ఎత్తుకున్న ఫోటో కూడా ఆకట్టుకుంటోంది.
అంతకు ముందు దుబాయ్లో జరిగిన 76వ వార్షిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ఈ అమ్మడు పాల్గొంది.
ఆ క్రమంలో ర్యాంప్ వాక్ చేస్తూ అందాల కనువిందు చేసింది.
లైట్ల వెలుగుల మధ్య సన్నీ లియోన్ ఫొటోలకు ఫోజులిచ్చింది.