Katrina Kaif: భర్తకు అలాంటి సమస్య..ఇక విడాకులేనా!?
బాలీవుడ్లో వచ్చే గాసిప్స్ మామూలుగా ఉండవు. అందులో నిజముందా? లేదా? అనేది పక్కన పెడితే.. హీరో, హీరోయిన్ల ఎఫైర్స్ గురించి చెబుతూ.. షాక్ ఇస్తుంటాడు ఓ వ్యక్తి. తాజాగా స్టార్ హీరోయిన్ కత్రిన కైఫ్(Katrina Kaif), విక్కీ కౌశాల్ గురించి చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తనను తాను గొప్ప క్రిటిక్‌గా చెప్పుకునే ఉమైర్ సంధు(umar sandhu) గురించి అందరికీ తెలిసిందే. ఈయన ట్వీట్స్ ఎలా ఉంటాయి అంటే.. హీరో, హీరోయిన్ల బెడ్ రూమ్‌లోకి వెళ్లి మరీ తొంగి చూసినట్టుగా ఉంటాయి. ఫలానా హీరోయిన్ రేట్ ఇంత.. ఫలానా హీరో ఆ హీరోయిన్‌తో డేటింగ్లో ఉన్నాడంటూ.. హాట్ హాట్ బ్రేకింగ్ న్యూస్ అంటూ ట్వీట్స్ చేస్తుంటాడు. ఇటు మన తెలుగు హీరోలపై కూడా ఈయన ట్వీట్స్ చేస్తుంటాడు. ఆ మధ్యన అఖిల్, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలాను వేధించాడంటూ సంచలన ట్వీట్ చేశాడు. దీనిపై ఊర్వశీ అలాంటిది ఏం లేదని.. వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అలాగే ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ వేరే అమ్మాయితో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడంటూ.. మాజీ మిస్ ఇండియా సెలీనా జైట్లీ, ప్రముఖ నటుడు ఫర్దీన్ ఖాన్, అతని తండ్రి ఫిరోజ్ ఖాన్‌తో పడుకున్న ఏకైక నటి అంటూ ట్వీట్ వేశాడు. ఇలా ఏది పడితే అది అన్నట్టుగా బాలీవుడ్ హీరోయిన్ల గురించి దారుణమైన్ కామెంట్స్ చేస్తుంటాడు ఉమైర్.
ఇక ఇప్పుడు కత్రిన కైఫ్(Katrina Kaif) భర్త, హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal)పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్, విక్కీ కౌశాల్ పెళ్లి చేసుకొని, ప్రస్తుతం సంసార జీవితాన్ని హ్యాపీగా గడుపుతున్నారు. కానీ ఈ జంటకు పెళ్ళై ఇన్నాళ్లు అయినా పిల్లలు పుట్టడం లేదు. అయితే దానికి అసలు కారణం ఇదే అంటున్నాడు ఉమైర్ సంధు. అంగస్తంభన సమస్య వల్లేనని, విక్కీ కౌశాల్కి పిల్లలు పుట్టడం లేదని చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో కత్రినా కైఫ్‌తో ప్రతీ రోజు గొడవలే జరుగుతున్నాయని.. దాంతో ఆమె భరించలేక విడాకులు తీసుకోవడానికి సిద్దపడింది..అంటూ ట్వీట్ వేసాడు. అయితే ఇతగాడు చెప్పెదంతా పబ్లిసిటీ కోసమే అనే సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి.. ఇలాంటి ట్వీట్స్ లైట్ అంటున్నారు నెటిజన్స్.