పొడవాటి, ఒత్తయిన జుట్టు కావాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. వాటికోసం మార్కెట్లో దొరికే ప్రతీ ప్రొడక్ట్ వాడతారు. వాటిల్లో ఒకటే రోజ్ మేరీ ఆయిల్ ఇందులో ఐరన్, కాల్షియం, విటమిన్-B ఉంటాయి. ఇది జుట్టు కుదళ్లలో లోపలి నుంచి పోషణ ఇస్తుంది. దీంతో జట్టు పెరుగుదలలో చక్కటి ఫలితాలుంటాయి. త్వరగా పొడిబారే జుట్టు ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.