HYD: నగరంలో సంక్రాంతి సంబరాలకు బతుకమ్మకుంటతోపాటు, మాధాపూర్ తుమ్మిడికుంట, కూకట్పల్లిలోని నల్ల చెరువు, పాత బస్తీలోని బమ్-రక్న్-ఉద్-దౌలా వేదిక కానున్నాయి. హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల వద్ద పతంగుల పండుగ నర్వహించాలని CS రామాకృష్టారావు అధికారులకు సూచించిన విషయం తెలిసిందే. దీని కోసం హైడ్రా రంగం సిద్ధం చేస్తోంది.