HYD: సమాజంలో ప్రతి పౌరుడు బాధ్యతగా మీకు తోచిన సహాయం చేయాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర ప్రజలకు సూచించారు. నేడు శిశు విహార్లో చిన్నారులతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పిల్లల సమగ్ర ఆరోగ్యం, అభివృద్ధికి పోషకాహారంతో పాటు శుభ్రమైన పరిసరాలు ఎంతో కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు