Ruckus at global summit:గ్లోబల్ సమ్మిట్ వద్ద గిప్టుల కోసం రచ్చ రచ్చ
Ruckus at vizag global summit:విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 (vizag global summit) ప్రారంభమైంది. అయితే కిట్లు (kits) పంపిణీలో గొడవ జరిగింది. అతిథులకు గుర్తుండిపోయేలా కానుకలను గిప్ట్ ప్యాక్ (gift pack) చేశారు. దాదాపు 8 వేల (8 thousand) గిప్టు ప్యాక్ అందుబాటులో ఉంచారు. అందరికీ గిప్ట్ కిట్లు ఇవ్వలేదు. దీంతో డెలిగేట్ రిజిష్ట్రేషన్ వద్ద కొందరు ఆగ్రహాం వ్యక్తం చేశారు. తమకు ఎందుకు గిప్టులు ఇవ్వరు అని అడిగారు.
Ruckus at vizag global summit:విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 (vizag global summit) ప్రారంభమైంది. అయితే కిట్లు (kits) పంపిణీలో గొడవ జరిగింది. అతిథులకు గుర్తుండిపోయేలా కానుకలను గిప్ట్ ప్యాక్ (gift pack) చేశారు. దాదాపు 8 వేల (8 thousand) గిప్టు ప్యాక్ అందుబాటులో ఉంచారు. అందరికీ గిప్ట్ కిట్లు ఇవ్వలేదు. దీంతో డెలిగేట్ రిజిష్ట్రేషన్ వద్ద కొందరు ఆగ్రహాం వ్యక్తం చేశారు. తమకు ఎందుకు గిప్టులు ఇవ్వరు అని అడిగారు. కౌంటర్ వద్ద కర్రలతో (sticks) నానా రచ్చ చేశారు. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు వస్తుంటే.. ఈ ఘటన మచ్చల మారనుంది.
ఆ గిప్ట్ ప్యాక్‌లో ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబించేలా పలు వస్తువులను ఉంచారు. కలంకారీ డిజైన్‌తో కూడిన పింగాణీ ప్లేట్, నోట్ బుక్ (note booK), పెన్ను (pen), తిరుపతి లడ్డూ (laddu), అరకు కాఫీ, టీ పొడి (tea powder), గిరిజన తేనె (honey) కూడా ఉంది. దీంతో వాటిని తీసుకునేందుకు అక్కడికి వచ్చిన వారంతా ఎగబడ్డారు. ఇవీ కొందరికే అని చెప్పిన వినిపించుకోలేదు. డెలిగేట్ డెలిగేట్ రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద తాత్కాలిక ఏర్పాట్లను రచ్చ రచ్చ చేశారు. వీడియోలో మీరు స్పష్టంగా చూడొచ్చు.అక్కడ ఇంత జరుగుతున్న పోలీసులు కనిపించలేదు. మరోవైపు డైనింగ్ హాల్ వద్ద కూడా గందరగోళం నెలకొంది. సమ్మిట్‌కు వచ్చిన డెలిగేట్స్ కొందరికీ భోజనాలు సరిపోలేదట. దీంతో చాలామంది లంచ్ చేయకుండానే సమ్మిట్ నుంచి వెనుదిరిగారని తెలిసింది.
మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం భోజనంలో గుంటూరు కోడి వేపుడు (guntur kodi vepudu), బొమ్మిడాయల పులుసు (bommidala pulusu) , మటన్ కర్రీ (mutton curry), రొయ్యల మసాలా (royyala masala), చికెన్ పలావ్ (chicken palav), వెజ్ పలావ్ (veg palav) , క్యాబేజీ ఫ్రై, ఆలూ గార్లిక్ ఫ్రై, క్యాప్సికం కర్రీ, మష్రూమ్ కర్రీ, పన్నీర్ బటర్ మసాలా, రోటీ, కుల్చా, మిర్చీ కా సలాన్, మెంతికూర-కార్న్ రైస్, టమోట పప్పు, బీట్ రూట్ రసం, గోబీ ఆవకాయ, మజ్జిగ పులుసు, ద్రాక్ష పండ్ల పచ్చడి, నెయ్యి, వడియాలు, ఐస్ క్రీమ్, కాలా జామూన్, జున్ను, ఫ్రూట్స్ అందజేశారు. మెను పెద్దగా ఉండటం.. కామన్ పీపుల్ కూడా వచ్చి ఉంటారు. అందుకే భోజనాలు సరిపోలేదని తెలుస్తోంది.