Plyover Slab: కూలిన ఫ్లై ఓవర్ స్లాబ్, 10 మందికి గాయాలు
హైదరాబాద్ సాగర్ రింగ్ రోడ్డు వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ స్లాబ్ కూలింది. నిర్మాణ పనులు జరుగుతుండగా స్లాబ్ కూలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు గాయపడ్డారు.
Plyover Slab:హైదరాబాద్ ఎల్బీనగర్లో ప్రమాదం
సాగర్ రింగ్ రోడ్డు వద్ద కూలిన నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ స్లాబ్
కూలిన పిల్లర్ టు పిల్లర్ మధ్య నిర్మిస్తోన్న స్లాబ్
రెడీ మిక్సర్ తయారు చేసే లారీ రివర్స్ తీసుకునే సమయంలో ప్రమాదం
కూలిన బైరామల్ గూడా వైపు నుంచి ఫ్లై ఓవర్ పైకి వెహికిల్స్ ఎక్కే ర్యాంప్
ప్రమాద సమయంలో పనిచేస్తున్న 10 మంది
నలుగురి పరిస్థితి విషమం, ఆస్పత్రిలో చికిత్స
గాయపడ్డ కార్మికులు యూపీ, బీహర్‌కు చెందినవారు
కొనసాగుతున్న శిథిలాల తొలగింపు
సిమెంట్ మిక్సర్ లారీ తగలడంతో కూలిన సాగర్ రింగ్ రోడ్డు ఫ్లై ఓవర్ సెంట్రింగ్
సాగర్ రింగ్ రోడ్డు వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ ర్యాంప్ స్లాబ్ వేస్తుండగా ఉదయం 4 గంటల ప్రాంతంలో వచ్చిన సిమెంట్ మిక్సర్ లారీ రివర్స్ తీస్తుండగా సెంట్రింగ్‌కు తగలడంతో ప్రమాదవశాత్తు సెంట్రింగ్… pic.twitter.com/28q5N9b64B