తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. ఆయన సమర్థవంతమైన నాయకుడు అని ప్రశంసించారు. మంత్రి కేటీ రామారావు వల్లే తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున వివిధ పరిశ్రమలు తరలి వస్తున్నాయని, అలాగే వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో వస్తున్నాయని చెప్పారు.
వేడి తట్టుకోలేక ఏసీ వేసి నిద్రపోతే ఆ ఏసీలో మంటలు వ్యాపించాయి. చెలరేగిన మంటలతో ముగ్గురు నిద్రలోనే బుగ్గి పాలయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ముడు సార్లు ఉమ్మడి కరీనంగర్(karimnagar) ప్రాంతం నుంచి కేసీఆర్(kcr)ను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఏం చేసిండని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రశ్నించారు. ఆ తర్వాత కేసీఆర్ ను ప్రజలు ఓడిస్తే.. మా పాలమూరుకు వచ్చి పోటీ చేసినట్లు రేవంత్ గుర్తు చేశారు. అంతేకాదు కొండగట్టు అంజన్న ఆలయాన్ని(kondagattu hanuman temple) అభివృద్ధి చేస్తానని కేసీఆర్ మరోసారి మాయమాటలు చెబుతున్నారని రేవంత్ ...
నిజామాబాద్ జిల్లా మల్కాపూర్ గ్రామానికి చెందిన ఓ యువతి ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లి, కొద్ది రోజులకే గుండె పోటు కారణంగా కన్నుమూసింది. సోమవారం ఈమెను గ్రామానికి తీసుకు వచ్చారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థి సాత్విక్(Satvik) ఆత్మహత్య(Suicide) చేసుకున్న నార్సింగి(narsingi) శ్రీచైతన్య కాలేజీ((sri chaitanya junior college) అనుమతిని రద్దు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది.
ప్రముఖ హిందూ పండుగల్లో హోలీ కూడా ఒకటి. ఇది వసంతకాలంలో వస్తుంది కాబట్టి వసంతోత్సవం అని కూడా పిలుస్తారు. అయితే ఈ పండుగ ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాలలో హోలీని 'హొల్లిక' అని పిలుస్తారు.
జీహెచ్ఎంసీతో పాటు మరికొందరు ఇచ్చిన సహాయం కలిపి రూ.9,71,900 నష్ట పరిహారం చెక్కును బాలుడి తండ్రి గంగాధర్ కు అందించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని Hyderabad మేయర్ తెలిపారు.
Minister Amarnath : గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ పై మంత్రి అమర్నాథ్ స్పందించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం అయ్యిందన్నారు. ఈ విజయం తర్వాత రాజకీయ విమర్శలు చేస్తే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తామని అమర్నాధ్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి బ్రాండ్., కాన్ఫిడెన్స్ పారిశ్రామిక వేత్తలను ఏపీ వైపు ఆకర్షించాయని, మూడేళ్ళలో ఒప్పందం చేసుకున్న 89 శాతం పెట్టుబడులను రాబట్టగలగడం వైసీపీ ప్రభుత్వంకి ఉన్న ట్రాక్ రికార...
gorantla buchi babu gets bail:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టై తీహార్ జైలులో ఉన్న గోరంట్ల బుచ్చిబాబుకు ఊరట కలిగింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు ఇచ్చింది. రూ.2 లక్షల పూచీకత్తుపై బెయిల్ ఇవ్వగా.. పాస్ పోర్ట్ అప్పగించాలని కోరింది. దీంతో ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు.
Naveen Yojana : ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ సోమవారం (మార్చి 6) 2023-34 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించారు. సీఎం బఘేల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే... ఆయన ఆర్థిక శాఖను కూడా నిర్వహిస్తున్నారు. కాగా.. ఆయన బడ్జెట్‌ను టాబ్లెట్‌ని ఉపయోగించి సమర్పించారు కాబట్టి దీనిని "ఇ-బడ్జెట్" అంటారు.
Manish Sisodia judicial custody:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాజీమంత్రి మనీశ్ సిసోడియా 14 రోజుల జ్యుడిషీయల్ కస్టడీకి తరలించారు. ఆయనను తీహార్ జైలుకు తరలించనున్నారు. లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన సిసోడియాను గత వారం రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.
రైతు పథకాలపై ఇతర రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయని వివరించారు. ఇటీవల పంజాబ్, ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల ప్రతినిధులు పర్యటించడాన్ని ప్రస్తావించారు. సంగారెడ్డి జిల్లా (Sangareddy District)లో సోమవారం మంత్రి పర్యటించారు.
సానియా మీర్జా రిటైర్మెంట్ పైన టాలీవుడ్ నటుడు (Tollywood Actor) రామ్ చరణ్ తేజ (Ram Charan) ట్వీట్ చేశారు.
రామ్ చరణ్, ప్రభాస్ తదితరులకు స్నేహితుడు శర్వానంద్. కానీ ఏనాడు వారి పరిచయాలను తన సినిమాల కోసం వినియోగించుకోలేదు. స్వతహాగా ఎదుగుతూ వస్తున్నాడు. తాజాగా నందమూరి బాలకృష్ణ టాక్ షో ‘అన్ స్టాపబుల్’లో సందడి చేశాడు. ఇటీవల శర్వానంద్ పెళ్లి చేసుకుని తన సుదీర్ఘ బ్రహ్మాచారి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు.
Arunachal MLA : ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ తమ భద్రత కోసం ఇంట్లో, అపార్ట్మెంట్లలో, స్కూళ్లలో అన్నింటా సీసీ కెమేరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే.... వాటిలో ఎక్కువగా చైనా కంపెనీలకు సంబంధించినవే కావడం గమనార్హం. అయితే...వాటిని బ్యాన్ చేయాలంటూ ఓ ఎమ్మెల్యే ప్రధాని మోదీని కోరడం విశేషం. అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన ఎమ్మెల్యే ఒకరు.. ప్రధాని ఆ చైనా సీసీకెమేరాలను బ్యాన్ చేయాలని కోరారు.