• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

Delhi excise policy case: కవిత బినామీ రామచంద్ర పిళ్లై, ఆమె ప్రతినిధిగానే…

సంచలనం సృష్టిస్తోన్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi excise policy case) అరెస్టైన అరుణ్ రామచంద్ర పిళ్లై (Arun Ramachandra Pillai) రిమాండ్ రిపోర్టులో (remand report) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) పేరును ప్రస్తావించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate).

March 8, 2023 / 07:37 AM IST

Women’s Day: మహిళా దినోత్సవ శుభాకాంక్షలు…ఎప్పటి నుంచి చేస్తున్నారంటే!

మహిళ(women) లేదా స్త్రీ లేకుండా అసలు ఓ కుటుంబం ఉండదనే చెప్పవచ్చు. అంతేకాదు తల్లి లేకుండా సృష్టే లేదని చెబుతుంటారు. అలాంటి మహిళల గుర్తింపును తెలియజేసేందుకు ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను(international women's day) ఐక్యరాస్య సమితి నిర్వహిస్తుంది.

March 8, 2023 / 07:37 AM IST

Holi విషాదం నింపిన హోలీ.. ఒకే రోజు ఆరుగురు మృతి

అక్కడ స్నానాలు చేస్తూ సరదాగా నీటిలో ఆడుకుంటున్నారు. ఆ క్రమంలోనే లోతు ఎక్కువ ఉన్న ప్రదేశంలోకి వెళ్లడంతో ప్రమాదవశాత్తు మునిగిపోయారు. లోతు అధికంగా ఉండడంతో నీటిలోనే కూరుకుపోయి మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు చేరుకుని బాలుర మృతదేహాలను బయటకు తీశారు.

March 8, 2023 / 07:24 AM IST

Woman appears for exams: 4గురు కోడళ్లతో కలిసి పరీక్ష రాసిన అత్త

బీహార్ జిల్లా నలందలో 45 ఏళ్ల శివరతి దేవి అనే మహిళ తన నలుగురు కోడళ్లతో కలిసి పరీక్ష రాసింది. చదువుకు వయస్సుతో సంబంధం లేదని అమె మరోసారి నిరూపించారు. నాలుగు పదులు దాటినప్పటికీ, ఓ వైపు ఇంటి పనులు చూసుకుంటూ, మరోవైపు కోడళ్లతో కలిసి పరీక్ష రాయడం అందరినీ ఆకర్షించింది.

March 8, 2023 / 06:48 AM IST

Heart Attack: 19 ఏళ్లకే గుండెపోటుతో మరో యువకుడు మృతి

యువతలో గుండెపోటు(Heart Attack) ఘటనలు గుబులు పుట్టిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు(Heart Attack)కు గురై మరణిస్తున్నవారి సంఖ్య ఎక్కువవుతోంది. తాజాగా ఓ యువకుడు గుండెపోటుతో ప్రాణాలు విడిచిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. అతి చిన్న వయసులో 19 ఏళ్లకే ఆ యువకుడికి గుండెపోటు(Heart Attack) వచ్చింది. స్నేహితులతో ఆడుతూ ఉండగానే ఆ యువకుడికి గుండెపోటు వచ్చింది.

March 7, 2023 / 06:15 PM IST

Achennaidu షాకింగ్ కామెంట్స్.. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి…

Achennaidu : ఎన్నికలు వస్తున్నాయి అంటే చాలు..చాలా రాజకీయ పార్టీలు ఓటర్లకు డబ్బులు పంచుతూ ఉంటాయి. ఇది చాలా కామన్ గా జరిగే విషయమే. అయితే... ఈ విషయంపై టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు తాజాగా చేసిన కామెంట్స్ మాత్రం హాట్ టాపిక్ గా మారాయి. డబ్బులు ఏ పార్టీ పంచినా తీసుకోవాలి అంటూ ఓటర్లకు ఆయన చెప్పడం గమనార్హం.

March 7, 2023 / 05:40 PM IST

Swiggy Hinduphobic: ‘హిందూ పండుగలపై స్విగ్గీ నీతి సూత్రాలు’

ఫుడ్ డెలివరీ యాప్ (food delivery apps) స్విగ్గీ (swiggy) హోలీ పండుగ (holi festival) సందర్భంగా చేసిన బిల్ బోర్డు ప్రకటన వివాదానికి దారి తీసింది. స్విగ్గీ ఇతర మతాల పండుగల సమయంలో శుభాకాంక్షలు తెలుపుతూ, హిందూ పండుగ సమయంలో సూక్తులు వల్లిస్తోందని, వెంటనే స్విగ్గీ యాప్ ను అన్-ఇన్‌స్టాల్ చేయాలని పెద్ద ఎత్తున నెటిజన్లు మండిపడుతున్నారు.

March 7, 2023 / 03:40 PM IST

Revanth Reddy పై షర్మిల విమర్శల వర్షం…!

Revanth Reddy : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైయ వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల విమర్శల వర్షం కురిపించారు. రేవంత్ రెడ్డి తన యాత్రలో వైఎస్సార్ పేరు ప్రస్తావించటం పైన షర్మిల ఫైర్ అయ్యారు. రేవంత్ ను టార్గెట్ చేస్తూ షర్మిల వరుస ట్వీట్లు చేసారు.రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ పాలన తీసుకొస్తానంటూ రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

March 7, 2023 / 02:11 PM IST

Udhayanidhi Stalin: బీజేపీ, అన్నాడీఎంకేలా వద్దంటూ కొత్త జంటకు విషెస్

డీఎంకే పార్టీ యువనేత, మంత్రి, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష అన్నాడీఎంకే, భారతీయ జనతా పార్టీల పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోయంబత్తూరులో ఆదివారం సామూహిక వివాహ వేడుకకు హాజరయ్యాడు ఈ సందర్భంగా ఆ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ... అన్నాడీఎంకే, బీజేపీ వలె మాత్రం ఉండవద్దు అంటూ హితవు పలికారు.

March 7, 2023 / 01:47 PM IST

Sukesh chandrashekhar: జైలు నుంచి జాక్వెలిన్ కి లేఖ..మాయమైన రంగులను తీసుకొస్తా

రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు(money laundering case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్(sukesh chandrasekhar) హోలీ సందర్భంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌(Jacqueline FernandezJacqueline Fernandez )కు లేఖ రాశారు. ఆమె జీవితంలో 'రంగులు తిరిగి' ఇస్తానని హామీ ఇచ్చాడు. అంతేకాదు మీడియాతోపాటు తన మిత్రులు, శత్రులకు కూడా హోలీ(holi) పండుగ శుభాకాంక్షలు తెలిపాడు.

March 7, 2023 / 01:23 PM IST

NorthEastern States రెండు రాష్ట్రాల్లో కొలువుదీరిన ప్రభుత్వాలు.. ప్రధాని సహా

మేఘాలయ ముఖ్యమంత్రిగా కన్రాడ్ సంగ్మా (Conrad Sangma) రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. నాగాలాండ్ సీఎంగా నెఫ్యూ రియో (Neiphiu Rio) సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

March 7, 2023 / 01:16 PM IST

Lokesh పాదయాత్రలో వంగవీటి రాధా…!

Lokesh : టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పాదయాత్ర పీలేరులో కొనసాగుతోంది. మంగళవారం ఉదయం కలికిరి ఇందిరమ్మనగర్ విడిది కేంద్రం నుంచి 37వ రోజు యువగళం పాదయాత్ర ను లోకేష్ ప్రారంభించారు.

March 7, 2023 / 01:02 PM IST

Hardik Pandya: అరుదైన రికార్డ్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్

భారత క్రికెట్ జట్టు (Team India) ఆటగాడు, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అరుదైన రికార్డును సాధించాడు. సామాజిక మాధ్యమాల్లో (Social Media) ఈ స్టార్ క్రికెటర్ (Star Cricketer) ఎంతో చురుగ్గా ఉంటాడు. సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఇన్ స్టాగ్రామ్ (Instagram)లో 25 మిలియన్ల ఫాలోవర్లను సాధించిన అతిపిన్న వయస్కుడైన క్రికెటర్ గా నిలిచాడు.

March 7, 2023 / 12:54 PM IST

Mumbai:లో మారిన వాతావరణం..పలు జిల్లాల్లో వర్షాలు!

దేశ ఆర్థిక రాజధాని ముంబయి(Mumbai)లో వాతావరణం(weather) ఒక్కసారిగా మారిపోయింది. మబ్బులు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలోని ముంబయి, పూణే, అహ్మద్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు(rains) కురుస్తాయని వాతావరణ శాఖ మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది.

March 7, 2023 / 12:44 PM IST

School Girl’s Dance Video: అల్లు అర్జున్-రష్మిక ఫ్యాన్స్ ను కట్టిపడేస్తున్న చిన్నారుల డ్యాన్స్

ఓ స్కూల్లో చిన్నారులు సామి.. సామి.. పాటకు డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. మూడు రోజుల క్రితం దీనిని ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, 2వేలకు పైగా లైక్స్ వచ్చాయి. వేలాది మంది చూశారు.

March 7, 2023 / 12:18 PM IST