• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

Audio Leak కోమటిరెడ్డి ఆడియో కలకలం.. చెరుకు సుధాకర్ ను చంపేస్తాం

కోమటిరెడ్డి ఆడియోలు గతంలో కూడా పలు బయటకు వచ్చాయి. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడిన విషయం తెలిసిందే. తన తమ్ముడు, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా వ్యాఖ్యలు చేసి షోకాజ్ నోటీసుకు దారి తీసింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలుపు అంచుల దాక చేరడానికి కారణం వెంకట్ రెడ్డి కారణమని అందరికీ తెలిసిందే.

March 6, 2023 / 07:48 AM IST

Letter to PM modi: సిసోడియా అరెస్ట్ పై కెసిఆర్, కేజ్రీ, మమతా లేఖ

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం (delhi liquor scam) కేసులో మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ పైన (former Delhi deputy CM Manish Sisodia's arrest by CBI, Delhi CM and AAP national convener) భారత రాష్ట్ర సమితి సహా ఎనిమిది పార్టీలు భారత ప్రధాని (prime minister of India) నరేంద్ర మోడీకి (Narendra Modi) లేఖ రాశాయి.

March 6, 2023 / 07:33 AM IST

Telangana సీఎం కేసీఆర్ ఎవరో కాదు కొమురవెల్లి మల్లన్న: మంత్రి తలసాని

బోయినపల్లి వినోద్ కుమార్ (B Vinod Kumar)లాంటి నాయకుడిని గెలిపించుకుని అభివృద్ధికి బాటలు వేసుకోవాలి. కరీంనగర్ (Karimnagar)లో అత్యధిక నిధులు తీసుకువచ్చి వినోద్ కుమార్ అభివృద్ధి చేశారు. వినోద్ కుమార్ గొప్ప నాయకుడు. అలాంటి వారికి ప్రాధాన్యం ఇస్తే ఎప్పుడూ ప్రజాక్షేత్రంలోనే ఉండి సేవ చేస్తారు’’ అని మంత్రి తలసాని పేర్కొన్నారు.

March 6, 2023 / 07:14 AM IST

Chandrababu: ఇప్పటం ఇష్యూపై ఆగ్రహం, వైసీపీకి వార్నింగ్

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి రోడ్ డెవలప్ మెంట్ కోసం కేవలం ఇప్పటం మాత్రమే కనిపిస్తోందని, ఇతర ప్రాంతాలు కనిపించడం లేదని తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

March 6, 2023 / 06:58 AM IST

Tollywoodలో విషాదం: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ హఠాన్మరణం

సినిమా అందంగా తెరకెక్కించాలనే ఉద్దేశంతో మొదట అసిస్టెంట్ కెమెరామెన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. బాజీరావు మస్తానీ, ధూమ్ 3, బేబీ, పంజా, యమదొంగ వంటి పెద్ద పెద్ద సినిమాలకు అసిస్టెంట్ కెమెరామెన్ గా ప్రవీణ్ సేవలు అందించాడు. అనంతరం ప్రధాన కెమెరామెన్ గా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు.

March 6, 2023 / 08:33 AM IST

Schemes For Women: మహిళలకు గుడ్ న్యూస్..కేంద్రం అందిస్తోన్న అద్భుత స్కీమ్స్ ఇవే

చాలా మంది మహిళలకు కేంద్రం అందిస్తున్న పథకాలు(Schemes For Women) తెలియడం లేదు. దాని వళ్ల వారు చాలా నష్టపోతున్నారు. మహిళ సంక్షేమం కోసం, మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక స్కీమ్స్(Womens schemes) ను ప్రారంభించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

March 5, 2023 / 05:37 PM IST

Komatireddy Rajagopal Reddy: దమ్ముంటే KTR, రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించాలి

నల్గొండ బీజేపీ నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy)..మంత్రి కేటీఆర్(ktr), రేవంత్ రెడ్డి(Revanth Reddy)లకు సవాల్(sawal) విసిరారు. తాను రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయానని ఆరోపించిన వీరు దమ్ముంటే నిరూపించాలని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల(tirumala) దేవుడి(god) మీద ప్రమాణం చేసి తాను అమ్ముడు పోలేదని కోమటి రెడ్డి అన్నారు. తనను ఓడించేందుకే తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు.

March 5, 2023 / 02:06 PM IST

Nagam Janardhan Reddy: కాళేశ్వరం ప్రాజెక్టు కాదు.. కేసీఆర్ అంటేనే అవినీతి!

కాళేశ్వరం ప్రాజెక్టు కాదు.. కేసీఆర్ అంటేనే అవినీతి అంటున్న నాగం జనార్ధన్ రెడ్డి స్పెషల్ ఇంటర్వ్యూ మీ కోసం

March 5, 2023 / 01:25 PM IST

Satvik Suicide Case:లో వేధింపులు నిజమే..ప్రభుత్వానికి ఎంక్వైరీ రిపోర్ట్

రంగారెడ్డి జిల్లా నార్సింగి(narsingi)లో శ్రీచైతన్య కాలేజ్(sri chaitanya junior college) విద్యార్థి సాత్విక్(Satvik) సూసైడ్(Suicide) కేసులో అతనిపై వేధింపులు నిజమేనని ప్రభుత్వ కమిటీ పేర్కొంది. ఈ క్రమంలో శ్రీచైతన్య కాలేజీలోని సిబ్బందిని విచారణ చేసి ప్రభుత్వానికి రిపోర్టును అందించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కాలేజీతోపాటు ఆ సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

March 5, 2023 / 12:43 PM IST

Varalakshmi Sarathkumar: యాక్షన్ థ్రిల్లర్.. శబరి మేకింగ్ వీడియో

వరలక్ష్మి శరత్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా తాను ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ శబరి మేకింగ్ వీడియోను ఈ చిత్ర మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో సినిమా కోసం ఉత్కంఠభరితమైన విన్యాసాలు చేయడం వీడియోలో చూడవచ్చు. ఈ సినిమా త్వరలోనే తెలుగు, తమిళ్, మళయాళం, హిందీ భాషల్లో కానుంది.

March 5, 2023 / 12:05 PM IST

Sir Movie: 100 కోట్ల క్లబ్‌లోకి ధనుష్ సార్ మూవీ

స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన సార్ మూవీ(sir movie) 100 కోట్ల(100 crore club) రూపాయల కలెక్షన్లను దాటేసిన్లు ఈ చిత్రాన్ని నిర్మించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్ నిన్న సాయంత్రం ప్రకటించింది. ఫిబ్రవరి 17న విడుదలైన ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి(Venky Atluri) డైరెక్షన్ చేశాడు.

March 5, 2023 / 11:33 AM IST

Delhi liquor scam:పై మోదీకి కేసీఆర్ లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam) కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా(manish sisodia)ను అరెస్టు చేయాడాన్ని 9 మంది ప్రతి పక్ష నేతలు ఖండిస్తూ ఆదివారం ప్రధాని మోదీకి(pm modi) లేఖ రాశారు. వారిలో తెలంగాణ సీఎం కేసీఆర్(kcr), ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, ఫరూక్ అబ్ధుల్లా, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్ ఉన్న...

March 5, 2023 / 10:58 AM IST

Chandrababu: రాజా మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నేత వరుపుల రాజా శనివారం తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. పార్టీ నేత మృతి పైన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

March 5, 2023 / 10:51 AM IST

bahubali gujiya:హోలీకి ముందే బాహుబలి గుజియా తిండి పోటీ

యూపీలోని లక్నో(lucknow)లో హోలీ(holi) పండుగకు ముందే పండుగ వాతావరణం మొదలైంది. ఈ క్రమంలో ఓ స్వీట్ షాపు(sweet shop)లో వినూత్నంగా బహుబలి గుజియా(bahubali gujiya)ను తినాలని తిండి పోటీని శనివారం నిర్వహించారు. దీంతో కస్టమర్లు(customers) తినేందుకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

March 5, 2023 / 10:28 AM IST

Nirmala Sitharaman: మోడీని విమర్శించవచ్చు కానీ..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ, ప్రధాని నరేంద్ర మోడీ పైన విమర్శల మీద స్పందించారు.

March 5, 2023 / 10:07 AM IST